top of page
AP Teachers News,App demos,Software demos,G.Os,Agiations,
Govt meetings, Discussions & Opinion Blog
Profile
Join date: 15, జూన్ 2022
About
0 likes received
0 comments received
0 best answers
Posts (667)
15, జులై 2026 ∙ 1 min
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 5 కొత్త కోర్సులు.. యూజీసీ అనుమతి
హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)కి కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఈ ఐదు కోర్సులకు ప్రొఫెషనల్, అకడమిక్ రంగాల్లో డిమాండ్ ఉందని తెలిపారు. యూజీసీ ఆమోదం తెలిపిన కొత్త కోర్సుల్లో ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW), ఎమ్మెస్సీ జాగ్రఫీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ ) ఉన్నట్లు వివరించారు. యూజీసీ...
126
0
15, జులై 2026 ∙ 2 min
జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్
SLIDE SHOW కడప జిల్లా దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్ విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ఆరా ప్రొద్దుటూరు: కడప జిల్లాలో పర్యటించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం మధ్యాహ్నం ప్రొద్టుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పాఠశాల పనితీరుపై ఆరా తీశారు. ముందుగా పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో మంత్రి సంభాషించారు. సర్వేపల్లి రాధాకృష్ణ...
1085
0
1
13, జులై 2026 ∙ 3 min
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్: AP GIS 2025 తాజా వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ విలువల పూర్తి వివరాలు! జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్! ఆర్థిక శాఖ (Finance Department) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (APSEGIS) - 1984 కు సంబంధించి పొదుపు నిధి (Savings Fund) పై చెల్లించే వడ్డీ రేట్లు మరియు మెచ్యూరిటీ విలువలను సవరిస్తూ G.O.MS.No. 54 ను (తేదీ: 13-07-2026) విడుదల చేసింది. ఈ బ్లాగ్ పోస్ట్‌లో 01-07-2025 నుండి 31-12-2025 వరకు వర్తించే సవరించిన వడ్డీ రేట్లు, చందా వివరాలు, సర్వీస్ రూల్స్ మరియు మెచ్యూరిటీ టేబుల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం....
886
0
bottom of page