ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ Presidential Order-2025 (PO-2025) అమలుకు సంబంధించి వరుసగా రెండు ముఖ్యమైన మెమోలు జారీ చేసింది. ఒక మెమోలో స్థానిక కేడర్లకు సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు పోస్టుల సృష్టి/అప్‌గ్రేడేషన్, కొత్త నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలు, డిప్యూటేషన్లు తదితర అంశాలపై నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేయగా, మరో మెమోలో స్వచ్ఛందంగా దిగువ కేడర్‌కు రివర్ట్ అయిన ఉపాధ్యాయుల సీనియారిటీ లెక్కింపుపై కీలక వివరణ ఇచ్చింది. మొదటి కీలక ఉత్తర్వు: PO-2025 ప్రక