top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • విద్యాశాఖ మంత్రితో ఉపాధ్యాయ సంఘాల సమావేశం: ఫలితాలు

    నిన్న విజయవాడ నందు సీఎం నివాసంలో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పలు విద్యారంగా ఉపాధ్యాయ సమస్యలను చర్చించడం జరిగింది. విద్యా రంగ మరియు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని నారా లోకేష్ గారు తెలియజేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు తో పాటు ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, గంజి చిరంజీవి, అశోక్ బాబు, రాంభూపాల్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు, తదితర విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అంశాలు; 1. జీవో 117 రద్దుకు కట్టుబడి ఉన్నామని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు మేరకు నూతన జీవోను తీసుకువస్తామని తెలిపారు. 2. వీలైనంత ఎక్కువగా మోడల్ ప్రైమరీ స్కూళ్ళన ఏర్పాటు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని ఇస్తామని తెలిపారు 120 రోలు దాటిన పాఠశాలకు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టు ఇస్తామని తెలిపారు. 3. తెలుగు మీడియం కొనసాగించే విషయమై అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నామని తెలిపారు. 4. హై స్కూల్ ప్లస్ లను కొనసాగించడం ఇబ్బందికరంగా ఉందని, వీలైతే జూనియర్ కళాశాల లేని అన్ని మండలాల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. 5. జూనియర్ కళాశాలలో 40 శాతం కోటా ప్రమోషన్లు పునరుద్ధరించాలని ఆపస్ పక్షాన కోరగా తప్పకుండా ప్రయత్నం చేస్తామన్నారు. 6. ప్రభుత్వం ద్వారా ఏమైనా ఇబ్బందికర నిర్ణయాలు తీసుకున్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా వెనక్కి తీసుకుంటామని తెలిపారు. 7. సిపిఎస్ ఉద్యమ కేసులను ఎత్తివేయుటకు నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఉత్తర్వులు ఇప్పిస్తానని తెలిపారు. 8. ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై ఎటువంటి ఆంక్షలు ఉండవని, అవసరాన్ని బట్టి సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకోవచ్చు అని తెలిపారు. 9. బదిలీలకు అకాడమిక్ ఇయర్స్ నే చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. 10. మెమో నంబర్ 57 అమలకు చర్యలు తీసుకుంటామని, అధికారులతో సంప్రదిస్తానని తెలిపారు. 11. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అకాడమీకు సంబంధించిన యాప్లు మాత్రమే అనగా అటెండెన్స్ ,మార్కులు మాత్రమే ఉపాధ్యాయులు చేయాలని, మిగిలిన యాప్లు ఏమీ వారు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. 12. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గారితో చర్చించి ఏర్పాటు చేస్తామని తెలిపారు. 13. డిఈఓ పూల్ పండిట్ల సమస్యను పరిష్కరించాలని కోరగా కమిషనర్ గారికి ఈ విషయమై ఆలోచించాలి అని తెలిపారు. 14. అంతర్ జిల్లా బదిలీలు, డీఎస్సీలో సంస్కృతం మరియు స్పెషల్ పోస్టుల భర్తీ విషయమై డిమాండ్ చేయడం జరిగింది. 15. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో వందరోజుల యాక్షన్ ప్లాన్ ను మార్పు చేయాలని, హిందీ సోషల్ సబ్జెక్టుల సిలబస్ తొలగించాలని, ఇంకా అన్ని పాఠ్య పుస్తకాలను సమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలని కోరడం జరిగింది. 16. చాగంటి గారితో నైతిక విలువలు పై ప్రతివారం ఒక గంట కార్యక్రమం నిర్వహించాలని, ఏడూ వారికి 50 శాతం సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని కోరడం జరిగింది. 17. ఇటీవల టాయిలెట్లు నిర్మించిన పాఠశాలలన్నింటికీ ఆయా పోస్టులు ఇవ్వాలని కోరడం జరిగింది. 18. ఎంటిఎస్ 98 మరియు 2008 వారికి పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలు పెంచాలని కోరడం జరిగింది. ఇంకా అనేక సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లగా మంత్రిగారు సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, విద్యా శాఖ ఉన్నతాధికారులు నిరంతరం అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. మంత్రిగారు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. 117 జీవో ప్రతిపాదనలు, బదిలీల శాశ్వత నిబంధనలు, పదోన్నతులు విషయమై కమిషనర్ గారు మరల ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

  • SATMP 1 MATHS ANSWER KEYS 2024-25

    SATMP 1 MATHS ANSWER KEYS 2024-25 We are excited to announce that the SATMP 1 exams for the 2024-25 academic year have released the answer keys for the Mathematics section. These answer keys are essential for students preparing for their exams, as they provide a valuable resource for self-assessment and revision. You can easily download the answer keys by clicking the link below: Download SATMP 1 Maths Answer Keys 2024-25 Make sure to review the answer keys thoroughly to enhance your understanding of the exam format and to identify areas where you may need further study. Good luck with your preparations! SATMP 1 MATHS ANSWER KEYS 2024-25 We are excited to announce that the SATMP 1 exams for the 2024-25 academic year have officially released the answer keys for the Mathematics section. This development is a significant milestone for students diligently preparing for their exams, as these answer keys serve as an essential resource for self-assessment, enabling learners to gauge their understanding and performance in various mathematical concepts. The availability of these answer keys can greatly assist students in pinpointing their strengths and weaknesses, thereby allowing them to focus their revision efforts more effectively. To access these invaluable resources, you can easily download the answer keys by clicking the link provided below: Download SATMP 1 Maths Answer Keys 2024-25 We strongly encourage all students to review the answer keys thoroughly, as this will not only enhance their understanding of the exam format but also help them identify specific areas where they may need further study or practice. Engaging with the answer keys can provide insight into the types of questions that are likely to appear on the exam, as well as the techniques and strategies that can be employed to tackle them effectively. By using these answer keys as a guide, students can develop a more robust study plan tailored to their individual needs, ensuring that they are well-prepared to face the challenges of the SATMP 1 Mathematics exam. Good luck with your preparations, and remember that consistent practice and thorough understanding are key to achieving success!

  • రెండవ కలెక్టర్ల సదస్సు - విద్యాశాఖ పై సమీక్ష

    రెండవ కలెక్టర్ల సదస్సు కోన శశిధర్ - పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి • బడి ఈడు పిల్లలు (6 సంవత్సరాలు) ఎవరూ బడి బయట ఉండకూడదన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. • కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి 1 నుండి 12 తరగతుల విద్యార్థులందరికీ అపార్ ఐడీలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. 78% మంది విద్యార్థులకు అపార్ ఐడీలు జారీ. • ఉపాధ్యాయుల భారాన్ని తగ్గించడం, కో కరిక్యులర్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, ప్రదర్శనలు, విహారయాత్రలను ప్లాన్ చేయడం జరిగింది. • నీతి మరియు విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియమితులయ్యారు. • పాఠ్యప్రణాళిక, డిజిటల్ అవస్థాపన మరియు ఈ-కంటెంట్‌లను సాంకేతికత ఏకీకరణతో మూల్యాంకనం చేశాం. 2025-26 నాటికి సంభావిత అభ్యాసం అమలు చేయబడుతుంది. *పాఠశాల విద్య* • రాష్ట్రవ్యాప్తంగా 61,343 (ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్) ఇనిస్టిట్యూషన్స్, 79,75,284 మంది విద్యార్థులు, 3,39,827 మంది ఉన్నారు.. • ప్రపంచ బ్యాంకు సహకారంతో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ (SALT) ప్రాజెక్టు.. *పాఠశాల విద్య - SWAT విశ్లేషణ* • 1. సామర్థ్యాలు, 2. బలహీనతలు, 3. అవకాశాలు, 4. థ్రెట్స్ *ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్* • 21వ శతాబ్దానికి విద్యార్థులను సాంకేతిక, నాయకత్వ, రియల్ లైఫ్ స్కిల్స్ తో సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నాం. • 2030 నాటికి రాష్ట్రంలో నాణ్యమైన విద్యా వ్యవస్ధ నిర్మాణమే లక్ష్యం. *ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు* • పాఠశాలల్లో చేరిక, నాణ్యమైన సిలబస్, అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకర కార్యక్రమాల నిర్వహణ, ఉపాధ్యాయుల్లో ప్రొఫెషనలిజం పెంచడం. • ఏపీ టెట్, డీఎస్సీ నిర్వహణ.. వన్ క్లాస్ వన్ టీచర్ కచ్చితంగా అమలు *డీఈవో ఆఫీసుల్లో కాగిత రహిత కార్యకలాపాలు* *మెగా పేరెంట్ - టీచర్స్‌ మీటింగ్స్* • రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్‌ - టీచర్స్‌ మీటింగ్స్ నిర్వహించడం జరిగింది. • ఈ కార్యక్రమం ప్రతి ఏడాది డిసెంబర్ 7వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. • హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డు ఇస్తున్నాం. *18 పారామీటర్స్ – ర్యాంకింగ్స్* • 18 అంశాల ఆధారంగా పాఠశాలలకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. • మంచి కండిషన్ తరగతి గదులు, కాంపౌండ్ వాల్, ఫంక్షనల్ ఎలక్ట్రికల్ మరియు సోలార్ పిక్చర్స్, నీటితో కూడిన ప్రత్యేక టాయిలెట్లు, ఆర్వో నీటి లభ్యత, వనరులతో కూడిన ప్రత్యేక లైబ్రరీ గది, సౌకర్యాలతో కూడిన ప్లేగ్రౌండ్, చెత్త బుట్టల నిర్వహణ, తరగతి గదుల్లో ఫర్నిచర్, సురక్షితమైన ల్యాబ్‌లు,తరగతి గదుల్లో హై స్పీడ్ ఇంటర్నెట్, ఫంక్షనల్ స్మార్ట్ టీవీలు/ఇంటరాక్టివ్ ప్యానెల్స్, కంప్యూటర్ ల్యాబ్స్, కిచెన్ షెడ్లు. • ఈ-కంటెంట్ వినియోగం, ఒకేషనల్ ఫెసిలిటీస్, కిచెన్ గార్డెన్, ర్యాంప్‌లు, మరుగుదొడ్లు, సహాయక సాంకేతికత అంశాలపై ఫోకస్ చేశాం. *4 పారామీటర్స్.. అకడమిక్ స్టార్ రేటింగ్స్* • స్టూడెంట్ అటెండెన్స్ (20%), టీచర్ అటెండెన్స్ (20%), ఎస్సెస్సీ పెర్ఫార్మెన్స్ (30%), సమ్మేటివ్ అసెస్‌మెంట్ రిజల్ట్స్ (30%) ఆధారంగా స్టార్ రేటింగ్స్ ఇస్తున్నాం. *అపార్ ఐడీ జనరేషన్* • విద్యార్థులకు శాశ్వత నంబర్ ఇచ్చేందుకు ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ ఎకౌంట్ రిజిస్ట్రీ (అపార్) అమలు చేస్తాం. • అన్ని దరఖాస్తులను పాఠశాలలో సేకరించాలి.. అన్ని రుసుములకు ఒకేసారి మినహాయింపు ఇవ్వాలి. • పాఠశాలలో మాత్రమే ఆధార్ నవీకరణ. *టెన్త్ క్లాస్ (ఎస్సెస్సీ) యాక్షన్ ప్లాన్* • 2025 మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ • 6,715 ప్రభుత్వ పాఠశాలలు.. 3,70,817 మంది విద్యార్థినీ విద్యార్థులు • ప్రిపరేషన్ కోసం వీక్లీ క్యాలెండర్‌ను అనుసరించాలి. • వెనుకబడిన విద్యార్థులను ముందుగానే గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. *ఇంటర్మీడియట్ పబ్లిక్ - ఎగ్జామ్ యాక్షన్ ప్లాన్* • 2025 మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ.. 1,463 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 1,89,307 మంది విద్యార్థినీ విద్యార్థులు • కలెక్టర్లు వారానికి ఒక జూనియర్ కళాశాలను సందర్శించాలి *హయ్యర్ ఎడ్యుకేషన్* • 98 శాతం మంది విద్యార్థులకు అపార్ ఐడీలు జనరేట్ చేయడం జరిగింది. • రాష్ట్రవ్యాప్తంగా 53 యూనివర్శిటీలు, 19.29 లక్షల విద్యార్థులు, 2,601 కాలేజీలు, 4,330 యూనివర్శిటీ ఫ్యాకల్టీ.. *మంత్రి లోకేష్ స్పందిస్తూ* .. • ప్రభుత్వ లక్ష్యం జీరో డ్రాప్ అవుట్స్. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించడం. • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న పిల్లల చేరికలు, చదువులు బాగున్నాయి. • కలెక్టర్లందరూ వీటిపై ఫోకస్ చేయాలి. • రాబోయే ఐదేళ్లలో విద్యార్థుల అకడమిక్ ప్రోగ్రెస్, పాఠశాలల పనితీరును పర్యవేక్షించడం జరుగుతుంది. • మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలు మరింత చేర్చాలి. • హాస్టళ్లలో బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కచ్చితంగా శానిటేషన్ చేయాలి. • గత పేరెంట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలి. • కేజీ నుంచి పీజీ వరకు బెటర్ కరిక్యులమ్ ఉండాలి. గత ఐదేళ్లు దీన్ని పట్టించుకోలేదు.. *ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ* .. • నాలెడ్జ్ విషయంలో తెలుగు పిల్లలు నెంబర్ వన్ గా ఉండాలి. • ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలి. • ఫ్యూచర్ కు అనుగుణంగా కరిక్యులమ్ మారుస్తూ ఉండాలి. • ఫంక్షనల్ యూనివర్శిటీస్ ను తీసుకుని రావాలి. • ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయ్‌మెంట్ మధ్య బ్యాలెన్స్ ఉండాలి. • ఒకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. డిజిటల్ లెర్నింగ్స్ అన్నీ తీసుకురావాలి. • సమాజానికి అవసరమవుతున్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్లాలి. • స్కిల్ డెవలప్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌లోకి రావాలి. • స్కిల్ డెవలప్ మెంట్ లో రిజల్ట్ చాలా డల్ గా ఉంది. టెక్నికల్ స్కిల్స్ పెంచాలి.

  • SCHOOL ATTENDANCE APP NEW UPDATE ARRIVED

    #schoolattendanceapp What's new In SCHOOLM ATTENDANCE APP UPDATE Added FLN Attendance and teacher observation module Improved the app performance About this app Attendance for all Stakeholders in School Education Department, Government of AP School Attendance will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance. Attendance for all Stakeholders in School Education Department, Government of AP In the School Education Department of the Government of Andhra Pradesh (AP), attendance is a critical component that encompasses various aspects, including Teacher Attendance, Leave Management, and Student Attendance. The system is designed to ensure that all stakeholders are actively engaged and accountable for their roles within the educational framework. The Head Master plays a pivotal role in this process, starting with the enrollment of teachers. This enrollment process involves capturing photographs of the teachers on the school campus, which serves to authenticate their identity and ensure that the records are accurate and up-to-date. Once registered in the system, teachers are empowered to mark their own attendance directly on the school premises. This feature not only streamlines the attendance process but also promotes a sense of responsibility among the teaching staff. Additionally, the system includes a comprehensive Leave Management feature that allows teachers to apply for various types of leave, such as regular leave, leave on duty, and deputation. Each type of leave comes with a defined approval flow, ensuring that there is a clear and structured process for managing absences, which helps maintain the integrity of the attendance records. Furthermore, the responsibility of marking student attendance falls to the class teacher, who plays an essential role in monitoring and recording the attendance of students in their respective classes. This process is crucial for tracking student engagement and participation in the educational process. In instances where there are discrepancies or errors in the recorded student attendance, the Head Master of the respective school has the authority to make necessary modifications or approve attendance records as needed. This dual layer of oversight—by both the class teacher and the Head Master—ensures that the attendance data is accurate and reflective of the actual attendance patterns within the school. Overall, this structured approach to attendance management not only enhances accountability among teachers and students but also contributes to the overall efficiency and effectiveness of the educational system in Andhra Pradesh.

  • SATMP 1 ENGLISH ANSWER KEYS

    SATMP 1 English Answer Keys Released SATMP 1 ENGLISH ANSWER KEYS The answer keys for SATMP 1 English have been officially released. You can download them using the link below: The answer keys for SATMP 1 English have been officially released, marking an important milestone for students and educators alike who are preparing for this assessment. These answer keys serve as a crucial resource for understanding the correct responses to the questions posed in the examination, enabling students to gauge their performance and identify areas that may require further study or improvement. For those who wish to access these keys, you can conveniently download them using the link provided below. This will allow you to review your answers against the official solutions, facilitating a more effective learning experience and helping you to refine your skills in English language comprehension and usage. It is highly recommended that you take the time to analyze the answer keys thoroughly, as they can provide valuable insights into the types of questions that are frequently asked, as well as the reasoning behind the correct answers. By doing so, you will enhance your understanding and prepare yourself more effectively for future assessments. Download SATMP 1 English Answer Keys 1-5 Classes 👈

  • SSC Exam Time Table 2025: Andhra Pradesh Board Announces Dates

    SSC Exam Time Table 2025: Andhra Pradesh Board Announces Dates The Board of Secondary Education, Andhra Pradesh, has officially released the Secondary School Certificate (SSC) Examination schedule for March 2025. This time table applies to both regular and private candidates appearing for academic, OSSC, and vocational courses. Below is the detailed schedule of exams: Exam Schedule 1. March 17, 2025 (Monday): Subjects: First Language (Group-A) First Language Paper-I (Composite Course) Maximum Marks: 100 (Group-A), 70 (Composite Course) Time: 9:30 AM to 12:45 PM 2. March 19, 2025 (Wednesday): Subject: Second Language Maximum Marks: 100 Time: 9:30 AM to 12:45 PM 3. March 21, 2025 (Friday): Subject: English Maximum Marks: 100 Time: 9:30 AM to 12:45 PM 4. March 22, 2025 (Saturday): Subjects: First Language Paper-II (Composite Course) OSSC Main Language Paper-I (Sanskrit, Arabic, Persian) Maximum Marks: 30 (Composite Course), 100 (OSSC Main Language) Time: First Language Paper-II: 9:30 AM to 11:15 AM OSSC Main Language Paper-I: 9:30 AM to 12:45 PM 5. March 24, 2025 (Monday): Subject: Mathematics Maximum Marks: 100 Time: 9:30 AM to 12:45 PM 6. March 26, 2025 (Wednesday): Subject: Physical Science Maximum Marks: 50 Time: 9:30 AM to 11:30 AM 7. March 28, 2025 (Friday): Subject: Biological Science Maximum Marks: 50 Time: 9:30 AM to 11:30 AM 8. March 29, 2025 (Saturday): Subjects: OSSC Main Language Paper-II (Sanskrit, Arabic, Persian) SSC Vocational Course (Theory) Maximum Marks: 100 (OSSC Main Language), 40/30 (Vocational Course) Time: OSSC Main Language Paper-II: 9:30 AM to 12:45 PM Vocational Course: 9:30 AM to 11:30 AM 9. March 31, 2025 (Monday): Subject: Social Studies Maximum Marks: 100 Time: 9:30 AM to 12:45 PM Important Notes for Students 1. Common Papers: All academic course subjects are common for both SSC academic and OSSC course candidates. 2. Holiday Policy: The exams will proceed as scheduled even if a public or general holiday is declared on any exam date. 3. Responsibility for Errors: Candidates must ensure they write the correct question paper. Answering the wrong paper will lead to disqualification. 4. Exam Center Rules: Appearing at an unauthorized exam center will result in cancellation of the examination. Station: Vijayawada Date Issued: December 11, 2024 Students are advised to start their preparations early and strictly follow the schedule. Make sure to reach the examination hall on time and carry the necessary documents for a smooth exam experience. Wishing all candidates the best of luck!

  • SATMP 1 Exams 1 - 10 Classes TELUGU Answer Keys

    SATMP 1 EXAMS 1-10 CLASSES TELUGU ANSWER KEYS HERE SELF-ASSESSMENT TERM 1 MODEL PAPER: ANSWER KEYS FOR CLASSES 1-5 TELUGU AVAILABLE HERE Self-Assessment Term 1 Model Paper: Answer Keys for Classes 1-10 Telugu Introduction The education system continually evolves, and self-assessment plays a crucial role in students' learning processes. For Classes 1-5, the Self-Assessment Term 1 Model Paper provides an excellent opportunity for students to evaluate their understanding of the Telugu language. This blog post will discuss the importance of self-assessment and provide links to answer keys that can help students and educators alike. Importance of Self-Assessment Self-assessment encourages students to take charge of their learning. Here are some key benefits: Identifying Strengths and Weaknesses: Students can pinpoint areas where they excel and those that require additional focus. Encouraging Responsibility: Taking ownership of their learning helps students become more responsible and motivated. Improving Learning Strategies: By understanding their learning styles, students can adopt more effective study techniques. Building Confidence: Regular self-assessment can boost students' confidence as they track their progress over time. Overview of the Model Paper The Self-Assessment Term 1 Model Paper for Classes 1-5 in Telugu covers various topics that are essential for foundational learning in the language. The model paper is designed to assess students’ comprehension, vocabulary, grammar, and writing skills. It serves as a preparatory tool for the upcoming examinations. Accessing Answer Keys To facilitate effective learning, answer keys for the model paper are available online. These answer keys provide students with the correct answers and explanations, allowing them to self-evaluate their performance. Educators can also use these keys to guide their teaching strategies and address any learning gaps. To access the answer keys for the Self-Assessment Term 1 Model Paper for Classes 1-5 Telugu, please visit the following link: Answer Keys for Classes 1- 10 Telugu 👈 Conclusion Self-assessment is a valuable tool in the educational journey of students. The Self-Assessment Term 1 Model Paper for Classes 1-5 in Telugu provides a structured way for students to gauge their understanding and prepare for future assessments. By utilizing the available answer keys, students can enhance their learning experience and achieve better results. Embrace self-assessment as a pathway to academic success!

  • AP Mid-Day Meal (MDM) Scheme: Item Quantity Per Day and Per Child

    AP Mid-Day Meal (MDM) Scheme: Item Quantity Per Day and Per Child The Andhra Pradesh (AP) Mid-Day Meal (MDM) scheme provides nutritious food to school children to ensure their physical and cognitive development. The quantity of food items supplied varies based on the age group and grade level of students. Here’s a breakdown of the items and their daily allocation: 1. Rice (Polished Grains) Classes 1 to 5: 100 grams Classes 6 to 10: 150 grams 2. Pulses Classes 1 to 5: 20 grams Classes 6 to 10: 30 grams 3. Vegetables Classes 1 to 5: 50 grams Classes 6 to 10: 75 grams 4. Oil/Ghee Classes 1 to 5: 5 grams Classes 6 to 10: 7.5 grams 5. Eggs Quantity: 45-55 grams .One egg per day for all classes, subject to availability. 6. Peanut Chikk i (Groundnut Sweet) Quantity: 25 grams (same for all classes). Press on Heart symbol below if you like this post Visit attv.co.in and apttv.in Subscribe To YouTube Channel @apttv Follow on All Social Media Platforms

  • ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బొర్రా గోపీమూర్తి జయకేతనం MLC By poll

    ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు. MLC By poll: B Gopi murthy won East West MLC కాకినాడ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై ఆయన గెలుపొందారు. అయితే దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాకినాడ జేఎన్‌టీయూలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచే బొర్రా గోపీమూర్తి (Borra Gopimurthy) ఆధిక్యంలో కొనసాగారు. చివరికి 9,165 మొదటి ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను పీడీఎఫ్‌ బలపరిచింది. గంధం నారాయణరావుకు 5,259 ఓట్లు వచ్చాయి. మొత్తం 15,494 ఓట్లకు గాను 14,680 పోలయ్యాయి. వీటిలో 814 చెల్లని ఓట్లుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. బొర్రా గోపీమూర్తి విజయం సాధించడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. MLC By poll

  • HOLIDAYS – General Holidays and Optional Holidays for the year 2025 –G.O.Rt.No.2115

    #HOLIDAYS_General_Holidays_and_Optional_Holidays_for_year_2025 The Government of Andhra Pradesh direct that the days specified in Annexure-I shall be observed as General Holidays by all the State Government offices excluding the holidays falling on Second Saturdays/Sundays shown in Annexure-I(A) and Optional Holidays shown in Annexure-II except the Optional Holidays falling on Second Saturdays/Sundays shown in Annexure- II(A) during the year 2025. 2. The State Government direct that all the offices under State Government shall remain closed on all Sundays and Second Saturdays in all the months during the year 2025. 3. In addition to the above mentioned General Holidays in Annexure-I, the State Government employees may avail themselves of Optional Holidays not exceeding five (5) during the year 2025 on the festivals / occasions specified in Annexure-II to this order at their option and irrespective of the religion to which the festival pertains to. The permission to avail any of these holidays shall be applied for, in writing in advance and shall normally be granted by the Superior Officers competent to grant Casual Leave except when the presence of an individual employee is considered necessary in the exigencies of Government work. 4. The Government also direct that General Holidays shall not ipso-facto apply to the Industrial Establishments and Public Sector Undertakings under the control of the State Government, the workmen engaged in Public Works Department and Educational Institutions in the State. Separate orders regarding the festivals/ occasions when these Institutions have to observe holidays shall be issued by the concerned Administrative Department of the Secretariat. 5. If there is any change of date in respect of Ramzan, Bakrid, Moharrum and Eid Milad-un-Nabi as per the sighting of the Moon or any other holiday of Hindu festival as well, it shall be announced through electronic/print media. All the Departments of Secretariat and Heads of Departments and District Collectors shall take action according to such an announcement and without waiting for formal order about the change of date. G. O. Rt. No. 2115

  • ఉపాధ్యాయుడిపై విద్యార్థి దాడి

    రామభద్రపురం: మతిస్థిమితంలేని ఓ ఎనిమిదో తర గతి విద్యార్థి ఉపాధ్యాయు డిపై మారణాయుధంతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండలంలోని కొండ కెంగువ పంచాయతీ జుమ్మువలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సువ్వాడ అప్పలనాయుడుపై ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి వెంట తెచ్చుకున్న కత్తిపీటతో అక స్మాత్తుగా దాడి చేశాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న అప్పలనాయుడు మాస్టారు తానూ అటువైపే వస్తున్నానని, మీతో వచ్చేస్తాననడంతో రమ్మన్న ఉపాధ్యాయుడిపై దాడిచేశాడు. మాస్టారి తలపై కత్తిపీటతో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే ఉపాధ్యాయుడు చలికాలం దృష్ట్యా మంకీ క్యాప్ పెట్టుకోవడంతో గాయాల తీవ్రత తగ్గిం దని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఉపాధ్యాయుడు పనిచేసిన ప్రాంతంలో విద్యార్థి అసభ్యకర మాటలు, ప్రవర్తనను ఇతర ఉపాధ్యాయులతో కలిసి అప్పలనాయుడు మాస్టారు కూడా వారించారు. సత్ప్రవర్తనతో మెలగాలని మందలించడాన్ని మనసులో పెట్టుకుని విద్యార్థి దాడికి పాల్పడ్డాడని భావిస్తున్నారు. ఇదే విషయమై అప్పలనాయుడు, ఆయన బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విద్యార్థిని అదుపులోకి తీసుకు న్నారు. స్టేషన్లో పోలీసులపై కూడా ఆ విద్యార్థి దురుసుగా వ్యవహరించ డంతో విద్యార్థి మానసిక స్థితి బాగాలేదని గుర్తించారు. అప్పటికే స్టేషన్లో విద్యార్థి కుటుంబసభ్యులకు విద్యార్థికి మానసిక చికిత్సలు అందజేయా లని ఎస్సై వెలమల ప్రసాదరావు సూచించారు. లేకుంటే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

  • మెగా పేరెంట్స్ మీటింగ్ ఇలా నిర్వహించండి ; విద్యార్థుల్లో సామర్ధ్యాలు లేకపోవడంలో టీచర్ల తప్పులేదు ప్రెస్ మీట్లో కమీషనర్ కోన శశిధర్ | రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానాలు Mega PTM

    స్కూల్ విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం, డిసెంబర్ 7న 44,303 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పిల్లల విద్య, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు, ఆరోగ్య కార్డులు, మరియు టీచర్-పేరెంట్ సంబంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించబడుతుంది. #MegaPTM హైలైట్స్: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలల స్థాయికి తీసుకురావడం అనేది ముఖ్యమంత్రి గారి సమీక్షలో స్పష్టంగా చెప్పబడింది. దీనికి అనుగుణంగా వివిధ చర్యలు చేపట్టబడుతున్నాయి. -పేరెంట్స్ మరియు టీచర్ల మధ్య సంబంధాలను మెరుగు పరచడం కోసం డిసెంబర్ 7న నిర్వహించబోయే భారీ సమావేశం చాలా ముఖ్యమైనది. ఇది విద్యార్థుల చదువులో తల్లిదండ్రుల పాత్రను పునరుద్ధరిస్తుంది. -హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా విద్యార్థుల వ్యక్తిగత మరియు విద్యా ప్రగతిని తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇది విద్యార్థుల కంటే ఎక్కువగా వారి అవసరాలను అర్థం చేసుకునే విధానంగా రూపొందించబడింది. -పేరెంట్స్ ని సమావేశానికి రప్పించి వారి పిల్లల విద్యా ప్రగతిని వివరించడం ద్వారా టీచర్లు మరియు విద్యార్థుల మధ్య అనుసంధానం మెరుగుపడుతుంది. ఇది పిల్లలపై విద్యార్థుల శ్రద్ధను పెంచుతుంది. విద్యార్థుల అభివృద్ధికి సంబంధించి తల్లిదండ్రుల అవగాహన పెరగడం చాలా ముఖ్యం. ఈ సమావేశాలు విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల దృష్టిని మలచడం ద్వారా సమగ్ర అభివృద్ధిని సాధించడంలో సహాయపడతాయి. -తల్లిదండ్రులు విద్యార్థుల సంబంధిత కార్యాచరణల్లో పాల్గొనడం వలన వారి సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ కార్యక్రమాలు వారిని మరింతగా చురుకుగా చేస్తాయి. -స్కూల్ నిర్వహణ పద్ధతులు మరియు ఆరోగ్య కార్డుల వివరాలు అందించటం ద్వారా తల్లిదండ్రులకు సరైన సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఇది విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రుల అవగాహనను పెంచుతుంది. -స్కూల్ మెరుగుదల కోసం తలపెట్టిన స్టార్ రేటింగ్ విధానం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించబడింది. ఇది విద్యార్థుల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, టీచర్లు మరియు ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. సక్రమమైన ప్రణాళికతో, స్కూల్ కార్యక్రమాలు మరింత ప్రభావవంతంగా ఉండాలి. -ప్రతి స్కూల్ కి ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించడం ద్వారా సమానమైన అవకాశాలు అందించాలి. జిల్లాలో జరిగే ఈవెంట్లలో అందరూ భాగస్వామ్యం చేయాలి. -ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది. వారు పిల్లలతో ఇంటరాక్ట్ చేసి, వారిని మోటివేట్ చేయాలి. -స్టార్ రేటింగ్ విధానాన్ని అమలు చేసి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగు పరచడం అవసరం. ఇది విద్యా ప్రమాణాలను పెంచడానికి సహాయపడుతుంది. ప్రతి క్లాస్ టీచర్ విద్యార్థుల ప్రోగ్రెస్ గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించడం ముఖ్యమైనది. ఇది విద్యార్థుల అభివృద్ధిని మరియు తల్లిదండ్రుల చైతన్యాన్ని పెంచుతుంది. -విద్యార్థుల మార్కులు మరియు లక్ష్యాలు గురించి క్లాస్ టీచర్లు తల్లిదండ్రులకు వివరించాలి. ఇది పిల్లల వెనకబడిన విషయాలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. -ప్రాక్టికల్ అనుభవం ద్వారా తల్లిదండ్రులకు పిల్లల సామర్థ్యం తెలుసుకోవడం అవసరం. ఇది విద్యార్థుల విద్యా ప్రగతిని తీర్చిదిద్దడానికి అవసరమైన సరైన దిశలో తీసుకువస్తుంది. -ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం ముఖ్యమైనది. ఇది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో సహాయపడుతుంది. పిల్లల విజయానికి టీచర్లపై ఉన్న బాధ్యతను గుర్తించి, అవి పాజిటివ్ గా మోటివేట్ చేస్తూ విద్యా విధానాలను మెరుగుపరచాలి. ప్రభుత్వ స్కూల్స్‌లో నాణ్యతను పెంచడం ద్వారా తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందాలి. -అనేక పిల్లలు టీచర్లపై ఆధారపడుతున్నారు, అందువల్ల వారికి పాజిటివ్ మోటివేషన్ అవసరం. పిల్లల భవిష్యత్ గురించి బాధ్యతగా భావించాలి. -స్కూల్స్‌లో విద్యా విధానాలను సరికొత్తగా మార్చడం ద్వారా విద్యార్థుల అటెండెన్స్ మెరుగుపడుతుంది. అందుకు అవసరమైన మార్గదర్శకత్వం ఇవ్వాలి. -ప్రభుత్వ స్కూల్స్‌లో నాణ్యత పెరగడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడ పంపించడానికి ఇష్టపడతారు. ప్రైవేట్ స్కూల్స్‌కు పోటీగా నిలబడాలి. గవర్నమెంట్ స్కూల్స్ లో మార్పు తీసుకురావడం చాలా ముఖ్యమైంది. అందరి భాగస్వామ్యం, ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు స్థానిక నాయకులు, ఈ మార్పుకు దోహదపడాలి. -గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లలను పంపించకపోవడం వల్ల విద్యావ్యవస్థకు వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. అందువల్ల, ఇది సమర్థవంతమైన మార్పుకు దారి తీస్తుంది. -సామాజిక సంక్షేమం అందించడానికి, అందరి సహకారం అవసరం. ఈ విధానం ద్వారా విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించవచ్చు. -స్కూల్ లో మార్పులు తీసుకురావడానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఇది విద్యార్థుల జర్నీలో ప్రస్తుత పరిస్థితిని మార్చగలదు. విద్యా ప్రమాణాల మెరుగుకై మెగా పేరెంట్ – టీచర్ మీట్ ముఖ్యమంత్రి, హెచ్.ఆర్.డి. మంత్రి బాపట్ల మున్సిఫల్ హై స్కూల్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు మౌలిక వసతులు మరియు విద్యా ఫలితాల ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిథర్ అమరావతి, డిశంబరు4 తల్లిదండ్రుల సహకారం, భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకే సారి ఈ నెల 7 వ తేదీన మెగా పేరెంట్ – టీచర్ మీట్ ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిథర్ తెలిపారు. బాపట్ల మున్సిఫల్ హై స్కూల్ లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ హాజరు అవుతారన్నారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబందిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ సూచనల మేరకు మెగా పేరెంట్ – టీచర్ మీట్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులను పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షించే విధంగా ప్రైవేటు పాఠశాలల కంటే ఉత్తమంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మెగా పేరెంట్ – టీచర్ మీట్ ను నిర్వహిస్తున్నామన్నారు. ఇటు వంటి కార్యక్రమాన్ని ఇప్పటికే చిన్న రాష్ట్రమైన డిల్లీలో నిర్వహించడం జరిగిందని, పెద్ద రాష్ట్రాల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లోనే నిర్వహించడం జరుగుచున్నదన్నారు. మౌలిక వసతులు మరియు విద్యా ఫలితాల ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్……. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగు పర్చాలనే లక్ష్యంతో మౌలిక వసతులు మరియు విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రంలో వినూత్నంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 0-5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరుస్తామని, ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ది అయ్యే విధంగా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ గరిష్టంగా 5 స్టార్ రేటింగ్ లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. *మెగా పేరెంట్ – టీచర్ మీట్ లో నిర్వహించే కార్యక్రమాలు …….* ఈ నెల 7 వ తేదీన ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా నున్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ మెగా పేరెంట్ – టీచర్ మీట్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 35,84, 621 మంది విద్యార్థులు, 71,60,000 మంది త‌ల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50 వేలకు పైగా ప్రజా ప్రతినిధులు వివిధ పాఠశాలల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మాన వనరుల అభివృద్ది శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు తదితర ప్రజాప్రతినిధులు తమ తమ దగ్గరలో ఉన్న పాఠశాలలో పాల్గొంటారన్నారు. విద్యార్థుల సృజనాత్మతకు అనుగుణంగా తయారు చేయబడిన ప్రత్యేక ఆహ్వన పత్రాలతో వీరందరినీ ఆహ్వనించడం జరిగిందన్నారు. మంచి ఆహ్లదకరమైన వాతావరణంలో చదువుల పండుగ తరహాలో ఎటు వంటి రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. సాధారణ ప్రోగ్రెస్ కార్డుల స్థానంలో వినూత్నంగా రూపొందించబడిన స్నేహపూర్వకమైన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులతో తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల సమగ్రాభివృద్దికి అవసరమైన అన్ని విషయాలను తల్లిదండ్రులకు వివరిస్తూ వారితో వివరణాత్మకమైన చర్యలు జరుపుతారన్నారు. సమావేశం ప్రారంభంలో తల్లులకు రంగోలి పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎస్.ఎం.సి. సభ్యులు మరియు ప్రజాప్రతినిధులతో బహిరంగ సమావేశాలు జరుగుతాయన్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను చదవడంతో పాటు పాఠశాల మౌలిక వసతులు మరియు విద్యా ఫలితాల ఆధారంగా స్టార్ రేటింగ్ వివరాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. పాఠశాలల అభివృద్ది కోసం తల్లిదండ్రుల అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ఓపెన్ హౌస్ సెషన్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకూ దాదాపు 900 పాఠశాల్లోని విద్యార్థులకు ఆరోగ్య కార్డులను రూపొందించడం జరిగిందని, వాటిని కూడా ఈ సందర్బంగా పంపిణీచేయనున్నట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులకు సైబర్ అవగాహన పై చిన్న సెషన్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశం ముగిసిన తదుపరి కార్యక్రమంలో పాల్గొన్న వారందిరికీ పాఠశాల ఆవరణలోనే ఆ రోజు మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ సంచాలకులు విజయరామరాజు, సర్వశిక్షా అభియాన్ ఎస్.పి.డి. బి.శ్రీనివాసరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రెస్ మీట్ వీడియో 👇

bottom of page