top of page

10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఒరిజినల్ మర్క్స్ మెమోలు


10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రియల్ 2022, జులై 2022 లలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాస్ సర్టిఫికేట్స్ (ఒరిజినల్ మర్క్స్ మెమోలు) పాఠశాలలకు పంపుతూ విద్యార్థులకు అందచేయుటకు సూచనలతో ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు.


ree
ree
ree
ree

 
 
 

Comments


bottom of page