top of page

APGLI: కొత్త పీఆర్సీ ప్రకారం ఏపీ జి ఎల్ ఐ స్లాబ్ రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం

Oct 18, 2022
1 min read

APGLI New Slab Rates GO 198 Released


APGLI శ్లాబ్ రేట్లను భారీగా పెంచుతూ అదే విధంగా APGLI రూల్స్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం



🔹Revised Slab Rates (RPS-2022)


👉Pay from Rs.20000 o Rs.25220 = 800/-


👉Pay from Rs.25221 o Rs.32670 = 1000/-


👉Pay from Rs.32671 o Rs.44570 = 1300/-


👉Pay from Rs.44571 Ito Rs.54060 = 1800/-


👉Pay from Rs.54061 o Rs.76730 = 2200/-


👉Pay from Rs.73761 iand above = 3000/-


👉పెంచిన రేట్లు అక్టోబర్ జీతాల నుండి మినహాయింపు


👉APGLI శ్లాబ్ రేట్ కన్నా ఎక్కువ డిడక్ష న్ బేసిక్ పే మీద 15 % (


పూర్వం 20% మాత్రమే)వరకు మాత్రమే అనుమతి


👉 57 సం దాటిన వారికి పెంపుదల వర్తించదు.

 
 
 

Recent Posts

See All
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిబంధనల ముసాయిదాపై సమగ్ర సమీక్ష - కేంద్ర విద్యాశాఖ నిర్ణయం

కేంద్ర విద్యాశాఖ తాజా నిర్ణయం: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ (TET) సమీక్ష ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిబంధనల

 
 
 

Comments


bottom of page