top of page

Cluster Meeting Feedback క్లస్టర్ సమావేశం - ప్రతిస్పందనలు

ree

ఏపీ టీచర్స్ టీవీ: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు విద్యాశాఖ అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు క్లస్టర్ సమావేశం నిర్వహించింది.

విద్యార్థుల హాజరు ప్రగతి మానిటరింగ్, ముగిసిన ఎఫ్ ఏ 2 & ఎస్ఏ1 పరీక్షలపై సమీక్ష నిర్వహించారు.

ప్రతి సబ్జెక్ట్ నుంచి నమూనా పాఠ్య బోధన చేశారు.

తరగతి గది నిర్వహణ గురించి వర్తమాన కాల పరిస్థితులు పరిణామాల గురించి సవాళ్ల గురించి చర్చ చేసి తగు ఉపాయాల గురించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పిల్లల విద్యా ప్రమాణాల గురించి పరీక్ష విధానాల్లో వస్తున్న పెను మార్పుల గురించి చర్చ చేయడం జరిగింది.


ఈ సమావేశం అనంతరం ఉపాధ్యాయులు తమ ప్రతిస్పందనలను గూగుల్ ఫారాలలో సమర్పించవలసి ఉన్నది. ఈ క్రింద గూగుల్ ఫారాల లింకులు ఉన్నవి. వాటిపై సంబంధిత ఉపాధ్యాయులు తమ సమాధానాలను తెలిపి ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేయవచ్చు.




 
 
 

Comments


bottom of page