top of page

ఉద్యోగుల క్యాష్ ఎరియర్స్ పై మంత్రివర్గ సభ్యులు ఏమన్నారంటే!

ఉద్యోగుల క్యాష్ ఎరియర్స్ పై మంత్రివర్గ సభ్యులు ఏమన్నారంటే!


AP Cabinet on employees cash arrears
AP Cabinet on employees cash arrears

ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ సభ్యులు స్పందన


  • ఐఆర్ పై చర్చించుకొని మరళా చెపుతాం..

  • 2003 న లోపు నోటిఫికేషన్ ద్వారా CPS లో ఉన్న ఉద్యోగులకు OPS ఇచ్చే ఆలోచనన పరిశీలిస్తాం.

  • జిపియఫ్ బకాయిలు రూః940 కోట్లులలో రూః60 కోట్లు క్లాష్ 4 ఉద్యోగులకు ఈరోజే చెల్లించాం..మిగిలిన డబ్బులు మొత్తం మార్చి31 లో చెల్లిస్తాం.

  • APGLI బకాయిలు రూః313 కోట్లు,అఫ్ లోడ్ అయినవి,ఇంకా అఫ్ లోడ్ కావల్సిన రూః200 కోట్లు మొత్తం మార్చినెల 31 లోగా చెల్లిస్తాం.

  • టిఏ/డిఏ బకాయిలు పోలీసువారికి ఇతర ఉద్యోగులకు చెల్లించాల్సిన రూః274 కోట్లు మార్చి 31 లోగా చెల్లిస్తాం.

  • మెడికిల్ రీయంబర్స్మెంట్ మొత్తం ఇప్పటివరకు పెండింగ్ ఉన్న రూః 118 కోట్లు ఈనెలాఖరులోగా చెల్లిస్తాం.

  • సరెండర్ లీవులు/లీవ్ఎన్ క్యాష్ మెంటుకు మొత్తం రూః 2250 కోట్లు బకాయిలు ఉన్నాయి. జూన్ నాటికి కొంత మొత్తం చెల్లిస్తాం.

  • 2020/2021 సంః సరండర్ లీవులు( రూః300 కోట్లు బకాయిలు) మార్చినెలాఖరులో చెల్లిస్తాం

  • సిపియస్ ఉద్యోగులకు పెండింగు ఉన్న రూః2800 కోట్లు ఉద్యోగుల అకౌంట్లలో మార్చినెలాఖరులోగా జమచేస్తాం.

  • డిఏ అరియర్సు( 1-7-2018 & 1-1-2019) బకాయిలు పెన్షనర్లకు రుః1200 కోట్లు,సిపియస్ వారికి రూః 900 కోట్లు జున్ నాటికి ధశలవారిగా చెల్లిస్తాం.

  • డిఏ బకాయిలు సుమారు రూః 4500 కోట్లు(1-1-2022 & 1-7-2022) త్వరలో & షెడ్యూల్ ప్రకారం చెల్లిస్తారు.

  • పిఆర్సీ అరియర్సు రూః7500 కోట్లు రానున్న నాలుగేళ్లలో 16 వాయిదాలలో చెల్లిస్తారు.

 మొత్తం సుమారుగా 20,000కోట్లు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి.





 
 
 

Comments


bottom of page