FA 1 సిలబస్ ఇదే !
- AP Teachers TV
- Jul 14, 2023
- 1 min read
Updated: Jul 20, 2023

రాష్ట విద్యా పరిశోధన శిక్షణ సంస్థ SCERT 2023-24 విద్యా సంవత్సరపు ఎఫ్ఏ 1 సిలబస్ విడుదల చేసింది. ఈ సిలబస్ ప్రకారమే పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సిలబస్ పీడిఎఫ్ ఫైల్ కింద ఇవ్వడం జరిగింది. కింద డౌన్లోడ్ బటన్ నొక్కి ఈ సిలబస్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా పరిశీలించవచ్చు. ఈ పోస్ట్ నచ్చితే కింద కనిపించే హార్ట్ సింబల్ నొక్కి లైక్ చెయ్యండి. ఈ పోస్టు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరింత తాజా సమాచారం కోసం ఏపీ టీవీ వెబ్‌సైట్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.












Comments