top of page

IMMS యాప్ లేటెస్ట్ అప్ డేట్ లింక్

ree

ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో భాగంగా మధ్యాహ్నం భోజన పథకం మరియు మరుగుదొడ్ల పరిశుభ్రత నిర్వహణలో ప్రతిరోజు పాఠశాలలో వినియోగించే ఐఎంఎంఎస్ యాప్ యొక్క లేటెస్ట్ అప్డేట్ వెర్షన్ ప్లే స్టోర్లో అందుబాటులో కలదు. మీరు ఇప్పటివరకు ఈ యాప్ అప్ డేట్ చేసివుండకపోతే క్రింది లింకు క్లిక్ చేసి యాప్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే అప్ డేట్ చేసివుంటే క్లిక్ చేయనవసరం లేదు.



Like, comment and share

 
 
 

Comments


bottom of page