LEAP : లీప్ యాప్ విడుదల - ఉపాధ్యాయ విద్యార్థుల హాజరు ఉపాధ్యాయుల, విద్యార్థుల మరియు పాఠశాల వ్యవహారాన్ని ఈ యాప్ లోనే!
- AP Teachers TV
- Apr 16
- 2 min read
Updated: Apr 18
లీప్ యాప్ ను ఉపయోగించుటకు సూచనలు.
ముందుగా లీప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇంస్టాల్ చేసుకోండి.
తరువాత మీ స్కూల్ అటెండన్స్ యాప్ credentials తోటే లాగ్ ఇన్ అవ్వండి.
దానిలో టీచర్ అని ఉండే బకెట్ ను [అనగా ఐకాన్] ను క్లిక్ చేయండి.
తరువాత సర్వీసెస్ అనే ఐకాన్ ను క్లిక్ చేయండి.
దానిలో అటెండన్స్ ఐకాన్ క్లిక్ చేసి ముందు అటెండన్స్ వేయండి.
తరువాత మిగిలిన వాటిని స్టడీ చేయండి.
దాదాపు మన స్కూల్ అటెండన్స్ యాప్ లాగానే పని చేస్తుంది.
కాకపోతే అందులో మనం విడివిడిగా ఉపయోగిస్తున్న యాప్ లన్నీ ఒక యాప్ లో బకెట్ [ఐకాన్] లాగా కనిపిస్తాయి.
అవి క్లిక్ చేస్తే వాటిలోకి వెళతాము. అంతే తేడా. ఏమి ఆందోళన చెందవద్దు. హడావిడి వద్దు. ప్రశాంతంగా వేయండి.
ఓపెన్ అవ్వగానే
స్టూడెంట్ .....డిపార్ట్మెంట్ అని అడుగుతుంది.
డిపార్ట్‌మెంట్ మీద క్లిక్ చెయ్యాలి.
లాగిన్ మరియు పాస్ వర్డ్ అడుగుతుంది.
అక్కడ ఆటోమాటిక్ గా మన లాగిన్ కనపడుతోంది.
ఒకవేళ కనపడకపోతే మన లాగిన్ అనగా మన ట్రెజరీ ఐడి నంబర్ ఎంటర్ చేయాలి.
SIMS APP లో మన పాస్ వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చెయ్యాలి.
క్యాప్చా లేదు.
కావున వెంటనే ఓపెన్ అవుతుంది.
అక్కడ తిరిగి టీచర్ అనే టైల్ మీద క్లిక్ చెయ్యాలి.
ఆపై టీచర్ సర్వీసెస్ అనే టైల్ పై క్లిక్ చెయ్యాలి.
సింక్రనైజ్ చెయ్యాలి.
అక్కడ అటెండెన్స్ అనే టైల్ మీద క్లిక్ చెయ్యాలి.
ఎంప్లాయి అటెండెన్స్ అనే టైల్ వస్తుంది.
అక్కడ క్లిక్ చెయ్యాలి.
అంతే మన attendance ఓపెన్ అవుతుంది.
హాజరు వేసుకోవడమే
ముందుగా లీప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇంస్టాల్ చేసుకోండి. తరువాత మీ స్కూల్ అటెండన్స్ యాప్ credentials తోటే లాగ్ ఇన్ అవ్వండి. దానిలో టీచర్ అని ఉండే బకెట్ ను [అనగా ఐకాన్] ను క్లిక్ చేయండి. తరువాత సర్వీసెస్ అనే ఐకాన్ ను క్లిక్ చేయండి. దానిలో అటెండన్స్ ఐకాన్ క్లిక్ చేసి ముందు అటెండన్స్ వేయండి. తరువాత మిగిలిన వాటిని స్టడీ చేయండి. దాదాపు మన స్కూల్ అటెండన్స్ యాప్ లాగానే పని చేస్తుంది. కాకపోతే అందులో మనం విడివిడిగా ఉపయోగిస్తున్న యాప్ లన్నీ ఒక యాప్ లో బకెట్ [ఐకాన్] లాగా కనిపిస్తాయి. అవి క్లిక్ చేస్తే వాటిలోకి వెళతాము. అంతే తేడా. ఏమి ఆందోళన చెందవద్దు. హడావిడి వద్దు. ప్రశాంతంగా వేయండి.
LEAP APP ఓపెన్ అవ్వగానే స్టూడెంట్ .....డిపార్ట్మెంట్ అని అడుగుతుంది.డిపార్ట్‌మెంట్ మీద క్లిక్ చెయ్యాలి.లాగిన్ మరియు పాస్ వర్డ్ అడుగుతుంది.అక్కడ ఆటోమాటిక్ గా మన లాగిన్ కనపడుతోంది.ఒకవేళ కనపడకపోతే మన లాగిన్ అనగా మన ట్రెజరీ ఐడి నంబర్ ఎంటర్ చేయాలి.SIMS APP లో మన పాస్ వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చెయ్యాలి.క్యాప్చా లేదు.కావున వెంటనే ఓపెన్ అవుతుంది.అక్కడ తిరిగి టీచర్ అనే టైల్ మీద క్లిక్ చెయ్యాలి.ఆపై టీచర్ సర్వీసెస్ అనే టైల్ పై క్లిక్ చెయ్యాలి.సింక్రనైజ్ చెయ్యాలి.అక్కడ అటెండెన్స్ అనే టైల్ మీద క్లిక్ చెయ్యాలి.ఎంప్లాయి అటెండెన్స్ అనే టైల్ వస్తుంది.అక్కడ క్లిక్ చెయ్యాలి.అంతే మన attendance ఓపెన్ అవుతుంది.హాజరు వేసుకోవడమేమీ phone లో నిన్నటి వరకు ఉపయోగించినSchool Attendance App ను Uninstall చేస్తేనేLEAP APP Open అవుతుంది.School Attendance App uninstall చెయ్యకుండాLEAP app Download చేస్తేDownload అవుతుంది కానీ OPEN కాదు.
What's new:
LEAP (Learning Excellence in Andhra Pradesh)About this appLearning Excellence in Andhra Pradesh, School Education DepartmentLEAP will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance.













Comments