
అక్టోబర్ 2005లో స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొంది మార్చి 2006లో విధుల్లో చేరిన టీచర్స్ సీనియారిటీ
- AP Teachers TV
- Jun 25, 2022
- 1 min read

అక్టోబర్ 2005 లో స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఉత్తర్వులు పొంది ,మార్చి 2006 లో సంబంధిత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా చేరినటువంటి ఉపాధ్యాయుల సీనియార్టీ 24. 10. 2005 నుంచి పరిగణిస్తూ ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు.












Comments