ఆ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేత
- AP Teachers TV
- Oct 13, 2022
- 1 min read
సస్పెన్షన్ ఎత్తివేత .. ఈ ఏడాది నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో చూచిరాతలను ప్రోత్సహించారనే కారణంతో 10 మంది స్కూలు అసిస్టెంట్ ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేశారు . వారందరూ తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతిస్తున్నట్లు ఏలూరు డీఈవో గంగాభవాని తెలిపారు .












Comments