top of page

ఆ దగ్గు మందులు తాగిన 66 మంది పిల్లలు మరణించారు. ఇండియాకు WHO హెచ్చరిక.

మన దేశంలోని హర్యానాలోని సోనెపట్‌కు చెందిన మాడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ఆఫ్రికా దేశం గాంబియా కు దగ్గు సిరప్ ఎగుమతి చేసింది.

ఆ దగ్గు మందులు తాగిన 66 మంది పిల్లలు మరణించారు.WHO ఇండియాని హెచ్చరించింది.


ఆ మందులు ఇవే:

  1. Promethazine ఓరల్ సొల్యూషన్,

  2. Cofaxmalin బేబీ దగ్గు సిరప్,

  3. Macoff బేబీ దగ్గు సిరప్ మరియు

  4. Magrip N కోల్డ్ సిరప్.


ree

 
 
 

Comments


bottom of page