top of page

ఇక ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ #employeeregistration


ఇక ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్

ree

ఒంగోలు సెంట్రల్: ఇకపై నిరుద్యోగులు, యువకులు ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నుంచి కాక ఇంటి నుంచే చేసుకునే నూతన విధానాన్ని, ప్రత్యేక పోర్ట ల్ను ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి టి. భరద్వాజ్ తెలిపారు. గతంలోలా ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం నేరుగా కార్యాల యానికి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అనుసంధానంతో పది, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు, నిరుద్యోగ యువత సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు అభ్యర్థులు www.employment.ap.gov.in వెబ్సైట్ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకో వచ్చని తెలిపారు.




 
 
 

Comments


bottom of page