ఏపీలో ఉపాధ్యాయ బదిలీలు - తాజా సమాచారం
- AP Teachers TV
- Jan 31
- 1 min read

ఈ రోజు కమిషనర్ మీటింగ్ లో చర్చించిన కొన్ని ముఖ్య అంశాలు:
రెండు మూడు రోజుల లో ట్రాన్స్ఫర్ ఆక్ట్ (డ్రాఫ్ట్) వెబ్సైట్ లో పెడతారు.
ఫిబ్రవరి 10 లోగా అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టులు డిస్ప్లేచేస్తారు.
ట్రాన్స్ఫర్స్ లో అకడమిక్ ఇయర్స్ తీసుకొంటారు.
మినిమం 2 సంవత్సరాలు మాక్సిమం 8 సంవత్సరాలు 2017,2023 వారికి బదిలీ కి అర్హులు.
Update: ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో డైరెక్టర్ గారితో జరుగుతున్న సమావేశంలో బదిలీ చట్టం రూపొందుతోన్న సందర్భంలో 2017, 2023 బదిలీపొందిన ఉపాధ్యాయులను ప్రస్తుతం బదిలీ పరిధిలోకి తీసుకు రావడాన్ని సూత్రప్రాయంగా అంగీకరించియున్నారు.
సమావేశం కొనసాగుచున్నది.
పూర్తి సమావేశ అంశాలు త్వరలో....












Comments