top of page

ఏపీలో ఓపెన్ పదోతరగతి పరీక్షల హాల్ టికెట్స్ విడుదల


APOSS - SSC MARCH 2025 HALL TICKETS DOWNLOAD

ఏపీ టీచర్స్ టీవీ:08-03-2025


ది.17.03.2025 తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారు నిర్వహించు, ఎస్.ఎస్.సి (APOSS) పబ్లిక్ పరీక్షలు, మార్చి-2025, సంబంధించిన, అభ్యాసకుల హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్స్ (AI CENTERS) నుండి పొందవచ్చును.

వాట్సాప్ మన మిత్ర ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్:

పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు సంబంధించిన హాల్ టికెట్లు ది.09.03.2025 ఆదివారం నుండి వాట్సాప్ - మన మిత్ర ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకొనవచ్చును.


వాట్సాప్ మన మిత్ర లో ఇలా డౌన్లోడ్ చేసుకొనే విధానము:


> అభ్యర్ధులు వారి WhatsApp ద్వారా 9552300009 కి "Hi" అనే సందేశాన్ని పంపాలి.

"Choose Service" లేదా "సేవను ఎంచుకోండి" పై క్లిక్ చేయాలి.

> తర్వాత "Education Services" లేదా "విద్యా సేవలు"ని ఎంచుకోండి.

> " A.P. Open School SSC Public Examinations, March-2025 Hall Tickets" ఎంచుకోండి.

>> తర్వాత విద్యార్థి "Admission Number" మరియు పుట్టిన తేదీని నమోదు చేసి, మీ హాల్ టికెట్ను స్వీకరించడానికి "Confirm" పై క్లిక్ చేయండి.

> డౌన్లోడ్ చేసుకొన్న హాల్ టికెట్ నందలి వివరాలు సరి చూసుకోవాలి.

మరియు, హాల్ టికెట్లను, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి అధికారిక వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చని గుంటూరు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, సంచాలకులు  ఆర్ నరసింహారావు తెలిపారు.



AP Open School 10th Hall Tickets 2025 Released Download

APOSS Society has released the AP Open School 10th

Class Hall Tickets. The APOSS 10th Hall Tickets can be downloaded from the Official Url. The AP Open School will

start from 19th March 2025. Details of the APOSS Hall Tickets, How to Download the Hall Tickets explained below.


AP open School 10th Hall Tickets 2025 Download

APOSS Society has released the AP Open School 10th Class Hall Tickets.

The APOSS 10th Hall Tickets can be downloaded from the Official Url.

The AP Open School will start from 19th March 2025. Details of the APOSS Hall Tickets,

How to Download the Hall Tickets explained below.

How to Download the APOSS 10th Hall Tickets 2025

AP Open School 10th Hall Tickets can be downloaded in Two Ways.


How to Download the APOSS 10th Hall Tickets Link

Here is the Best way to download APOSS 10th Hall Tickets using Link

• Click the Link given

below



Select the District

Select the School

Select the Name of Student

• Click on Download the Hall Tickets

• Hall Tickets will be downloaded in PDF format.

Click Here to Download the APOSS 10th Hall Tickets










 
 
 

Comments


bottom of page