top of page

ఒంటికాలిపై స్కూల్ కి బీహార్ బాలిక.వీడియో వైరల్

ప్రపంచాన్ని ఆశ్చర్యంలో, ఆలోచనలో పడేసిన బీహార్ బాలిక.యాక్సిడెంట్లో కాలు తీసేశారు.అయినా పట్టువదలక చదువుమీదున్న ఆసక్తి, పట్టుదలతో ఒంటికాలితోనే స్కూలుకు వెళుతోంది.ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది* వీడియో చూడడానికి కింద కనిపిస్తున్న నీలం రంగు అక్షరాలమీద టచ్ చేయండి



 
 
 

Comments


bottom of page