టీచర్ల బదిలీల (Transfers) బిల్లుకు ఆమోదం .
- AP Teachers TV
- Mar 17
- 1 min read
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ముఖ్య నిర్ణయాలు (17-03-2025)
ఏపీ టీచర్ల బదిలీల బిల్లు
రాష్ట్ర మంత్రివర్గం టీచర్ల బదిలీల (Transfers) బిల్లుకు ఆమోదం తెలిపింది.
బదిలీల విధానం, గడువులు, మెరిట్ పాయింట్స్ వంటి అంశాలపై పూర్తి వివరాలు త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
SC వర్గీకరణపై కీలక నిర్ణయం
రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ SC వర్గీకరణపై ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.
ఈ నివేదికలోని సిఫార్సుల అమలుపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
SC వర్గీకరణ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ నివేదికను ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం












Comments