టీచర్లపై "P4" పిడుగు: సబబేనా?
- AP Teachers TV
- Jul 28
- 8 min read
టీచర్లపై "P4" పిడుగు: కన్నీళ్లేనా?

వికసిత్ భారత్ @2047 లక్ష్యంగా, 'జీరో పావర్టీ - P4 పాలసీ' (Public-Private-People-Partnership) పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది 2025న ఒక కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ P4 పథకం కింద, రాష్ట్ర జనాభాలో 10% సంపన్న వర్గాలు, జనాభాలో 20% ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడాలి. ప్రభుత్వం సర్వే ద్వారా గుర్తించిన ఈ పేద కుటుంబాలను "బంగారు కుటుంబాలు" గా నామకరణం చేసింది.
టీచర్లకు "మెంటార్" బాధ్యత!
ఈ పథకంలో భాగంగా, సంపన్న వర్గాలలోని ఉద్యోగస్తులు, ముఖ్యంగా గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు ఐదుగురు, టీచర్లు ఇద్దరేసి చొప్పున తమ పాఠశాలల్లోని BPL విద్యార్థులకు చెందిన "బంగారు కుటుంబాలను" దత్తత (Adopt/Map) చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ దత్తత చేసుకున్న కుటుంబాల పేదరికం పూర్తిగా తొలగిపోయి, వారికి సాధికారత లభించే వరకు ఆర్థిక సహాయంతో పాటు, పిల్లల విద్యా రుసుములు, గైడెన్స్, LPG, నీరు వంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ టీచర్లను/ఉద్యోగులను "మార్గదర్శకులు (Mentors)"గా వ్యవహరిస్తారు.
సమస్య ఎక్కడ?
పథకం ఉద్దేశ్యం మంచిదే అయినా, టీచర్లను సంపన్న వర్గంలో చేర్చి, వారికి ఈ "బంగారు కుటుంబాల" బాధ్యతలను అప్పగించడమే ఇక్కడ ప్రధాన సమస్య. ఇప్పటికే తమ సొంత కుటుంబ ఆర్థిక అవసరాలకే ఇబ్బంది పడుతున్న టీచర్లు, మరో రెండు కుటుంబాల బాధ్యతను మోయడం ఎంతవరకు సమంజసం? టీచర్లకు ఈ బాధ్యతను అప్పగించడం వింతల్లోకెల్లా వింతగా పరిగణిస్తున్నారు.
సంపన్నులు, IAS, గ్రూప్-1 అధికారులు, MLA & MPలకు ఎంతమంది "బంగారు కుటుంబాలను" మ్యాప్ చేశారనే విషయంపై స్పష్టత లేదు. తమ లక్ష్యాలు చేరుకోలేక, ఇప్పుడు టీచర్లపై ఈ భారాన్ని మోపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ఉద్యోగులకు ఈ P4 వర్తింపజేసినట్లు ఎటువంటి సమాచారం లేదు.
ఆగస్టు 15 నాటికి లక్ష్యం!
ఆగస్టు 15 నాటికి 5 లక్షల "బంగారు కుటుంబాలకు" మార్గదర్శకులను గుర్తించే పనిని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. జిల్లా విద్యాశాఖ అధికారుల (DEO) ద్వారా P4 వెబ్‌సైట్‌లో టీచర్ల రిజిస్ట్రేషన్ ఈ నెల 29 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది P4 పథకం తాజా పరిస్థితి.
P4 తో టీచర్లకు కన్నీళ్లేనా?
ఇప్పటికే అధికారుల అవివేక చర్యలు, అర్థం లేని పని ఒత్తిడితో సతమతమవుతున్న టీచర్లపై P4 ఒత్తిడి కూడా తోడైతే, ప్రభుత్వానికి, టీచర్లకు మధ్య పూడ్చలేని అంతరం ఏర్పడటం ఖాయం. ఇది పెద్ద ఎత్తున ఉద్యమాలకు దారితీసే అవకాశం ఉంది. కావాలని ప్రభుత్వం టీచర్లను దూరం చేసుకున్నట్లవుతుంది. ఈ బాధ్యతలను తప్పనిసరి (Mandatory) చేయకుండా, స్వచ్ఛందం (Optional)గా ఉంచాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
నాలుగు రోజులు జీతాలు ఆలస్యమైతే అల్లాడిపోయే "జీతగాళ్లైన" టీచర్లను "సంపన్న వర్గాలలో" చేర్చడం ఎంతవరకు న్యాయం? P4 పాలసీలో "బంగారు కుటుంబాలను" టీచర్లకు మ్యాప్ చేస్తే, ఆ కుటుంబాలు వారానికోసారి పాఠశాలకు వచ్చి సహాయం అడిగితే ఫర్వాలేదు. కానీ ప్రభుత్వ ఆదేశాలను అలుసుగా తీసుకుని, "మాకు డబ్బులు ఇస్తావా చస్తావా" అని డిమాండ్ చేస్తే ఎలా? వారికి డబ్బులు అవసరమైనప్పుడల్లా గ్రామంలో ఎటువంటి అండలేని మన టీచర్లను వేధించరా? ఒక ఉద్యోగిగా అధికారింగా దత్తత తీసుకున్నాక, ఆ మ్యాపింగ్‌కు కట్టుబడి ఉండాల్సిందే కదా? "మీకు మా కుటుంబాన్ని అప్పచెప్పారు" అని ఆ "బంగారు కుటుంబం" ఒత్తిడి తెస్తే, మనల్ని పట్టించుకోవడం లేదని పై అధికారులకు ఫిర్యాదు చేయరా? అధికారుల నుండి ఫోన్లు రావా? పాఠశాలలకు వచ్చే విద్యాధికారులకు ఇకపై ఈ P4 పనేనా? చదువు చెప్పడం మానేయాలా?
(ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, పేరెంట్స్‌లో 20% మందికి 'తల్లికి వందనం' కింద 13 వేలు వస్తే, అందులో 15,000 పెట్టి టచ్ ఫోన్ కొనుగోలు చేశారు. దీన్ని బట్టి పేదరికానికి కొలమానం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతోంది.)
P4 పని టీచర్లకు వద్దే వద్దు!
"ఈ P4 పని టీచర్లకు అస్సలు వద్దు. ఈ మానసిక క్షోభ మాకు వద్దు స్వామీ! మావి ఆర్థిక ఉద్యోగాలు కావు. కనిపించని ఖర్చులతో అల్లాడుతున్న మాకు ఈ అప్పగింతలేమిటి? ఆర్థిక సహాయం కావాలంటే జీతాలలో విరాళం (Contribution) రూపంలో మినహాయించే అవకాశం ఉండగా, ఈ P4 ఏమిటి?" అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.
"విద్యార్థులను దత్తత చేసుకోగలం కానీ, వాళ్ళ కుటుంబాలను కూడా దత్తత చేసుకోగలమా?" అని టీచర్లు నిలదీస్తున్నారు.
టీచర్లు తమ సంఘాలకు P4 పై తమ అభిప్రాయాలను తెలియజేయాలి. సంఘాలు కూడా తక్షణం సమావేశాలు ఏర్పాటు చేసుకొని, బదిలీలప్పుడు ప్రదర్శించిన "ఐక్యత" స్ఫూర్తితో ముందుకు సాగాలి.
సంఘాలు నిర్ణయాలు తీసుకునే వరకు రిజిస్ట్రేషన్ ఆపుదామా? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి?

Comments