top of page

టీచర్స్, స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ తాజా అప్ డేట్

ree

టీచర్స్, స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ తాజాగా 13.12.22న అప్ డేట్ అయ్యింది. పాఠశాలకు వెళ్లి అప్ డేట్ చేయదలచితే అటెండెన్స్ ఆలస్యమయ్యే ప్రమాదముంది.అందుకని పాఠశాలకు బయలుదేరకముందే ఇప్పుడే అప్ డేట్ చేసుకోండి. ఈ క్రింది లింకు క్లిక్ చేసి ఫేషియల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ చేసుకోవచ్చు.



ree


ఈ పోస్ట్ నచ్చితే హార్ట్ సింబల్ నొక్కండి

 
 
 

Comments


bottom of page