top of page

డీఎస్సీ 2008 లో మిగిలిన 54 మందికి ఉపాధ్యాయులుగా నియామకాలు

డీఎస్సీ 2008 లో మిగిలిన 54 మందికి ఉపాధ్యాయులుగా నియామకాలు


2008 డీఎస్సీలో ఎంపికైన 4567 మంది జాబితాలో పేరు ఉండి, అప్రూవ్ అయిన లిస్ట్ లో పేరు లేని 54 మంది మిగిలిపోయిన అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో మినిమమ్ టైమ్ స్కేలు వద్ద సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించుటకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను కింది బటన్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నియామకాలు పొందనున్న 54 మంది జాబితాను కూడా ఈ డాక్యుమెంట్ లో చూడవచ్చు .





 
 
 

Comments


bottom of page