డీఎస్సీ 2025 కొత్త టీచర్లు తప్పనిసరిగా తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు మరియు సమర్పించవలసిన ఫారాలు.. జీతం ఎంత వస్తుంది.
- AP Teachers TV
- 2 hours ago
- 6 min read

ప్రియమైన కొత్త DSC ఉపాధ్యాయులారా,
SGT ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వులు రూపొందించబడ్డాయి మరియు LEAP లాగిన్‌లకు పంపబడ్డాయి.
కొత్తగా నియమించబడిన అన్ని SGT ఉపాధ్యాయులు LEAP యాప్‌ను తెరిచి ఆర్డర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థించారు.
మిగిలిన ఆర్డర్‌లు త్వరలో విడుదల చేయబడతాయి.
IT CELL
***************
*DSC 2025 ద్వారా ఉపాధ్యాయులు గా ఎంపికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.*
* 🤝🤝
*ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన నాటినుండీ మీకు జీతభత్యాలు ఇవ్వడానికి కొన్ని దరఖాస్తులు పూర్తి చేసి సంబంధిత DDO ల ద్వారా సంబంధిత అధికారులకు పంపుతారు.* *ఆ వివరాలు**:
1. *HRMS ID / CFMS ID*
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ జీతం ఖజానా శాఖ ద్వారా పొందుతారు.*
ఆ క్రమంలో ప్రతి ఉద్యోగికి ఖజానా శాఖ వారు HRMS ID మరియు CFMS ID కేటాయిస్తారు.*
ఈ నంబర్ ద్వారా మాత్రమే జీతం మంజూరు చేయబడుతుంది*.
అందువలన ఇది అత్యవసరం.*
2. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఇచ్చే సమయంలో ఆ జీతం నుండి ప్రభుత్వ తగ్గింపులు ఉంటాయి.*
వీటిలో ముఖ్యమైనది CPS.*
*CPS అంటే Contributory Pension Scheme*.
ఉద్యోగి రిటైర్ అయ్యాక పెన్షన్ ఇవ్వడానికి PRAN నంబర్ అత్యవసరం*.
జీతం నుండి దాచుకున్న డబ్బు నుండి లోన్ తీసుకోవాలన్నా కూడా PRAN నంబర్ అవసరం.*
PRAN నంబర్ కోసం దరఖాస్తు చేసి, ఆ దరఖాస్తును DDO గారి కవరింగ్ లెటర్తో సంబంధిత ట్రెజరీకి అందజేయాలి.*
ట్రెజరీ అధికారుల కవరింగ్ లెటర్ ద్వారా PRAN Authorityకి పంపిన తర్వాత PRAN నంబర్ అలాట్ అవుతుంది.*
3. *ATTESTATION FORM*
ప్రభుత్వ ఉద్యోగి అనగా ప్రభుత్వంలో ఒక భాగం.*
*ఉద్యోగి యొక్క గత చరిత్ర తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా చేసే ఎంక్వైరీనే ATTESTATION FORM అంటారు.*
ఈ దరఖాస్తుతో పాటు SSC, Intermediate, Degree, B.Ed/D.Ed, PG మొదలైన విద్యార్హతల మూడు సెట్స్ జెరాక్స్ కాపీలు గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి ఇవ్వాలి.*
ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయిని ఒకే జిల్లాలో చదివితే 3 సెట్స్, రెండు జిల్లాలైతే 6 సెట్స్, మూడు జిల్లాలైతే 9 సెట్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి.*
ఈ దరఖాస్తు DDO ద్వారా DEO కార్యాలయానికి, అక్కడి నుంచి SP ఆఫీస్‌కి వెళ్తుంది.*
ఇంటెలిజెన్స్ వారు మన ఇంటికి, అలాగే మనం ట్యాగ్ చేయబడిన పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వివరాలు సేకరించి రిపోర్ట్ ఇస్తారు.*
ఆ రిపోర్ట్ ఆధారంగా Antecedents Verification Certificate జారీ అవుతుంది.*
ఈ సర్టిఫికేట్ ద్వారా Service Regularization కు దరఖాస్తు చేసుకోవాలి.*
4 *SERVICE REGISTER (SR)*
ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి, పదవీవిరమణ చేసేంతవరకు, చేసిన తరువాత కూడా ఉద్యోగి యొక్క వ్యక్తిగత, వృత్తి, జీతభత్యాల వివరాలు నమోదు చేసే పుస్తకమే SR(Service Register).*
ప్రతి ఉపాధ్యాయుడు తన SR ను మీ DDOకి అందచేయాలి.*
*SGT అయితే → MEO గారికి*
*SA అయితే → GHM గారికి*
*TGT, PGT అయితే ప్రిన్సిపాల్ గారికి*
పై పేర్కొన్న అన్ని దరఖాస్తులు సరిగా పూర్తిచేసి, వాటితో పాటు మీ SR కూడా మీ DDO గారికి అందజేయాలి.*
మీకు HRMS ID/CFMS ID కేటాయించిన తరువాతే జీతం వస్తుంది.*
HRMS / PRAN రావడానికి సుమారు ఒక నెల సమయం పడుతుంది, కాబట్టి ఆ కాలానికి సిద్ధంగా ఉండాలి.*
DSC 2025 Teachers.DSC 2025 Teachers కు ఇంత వరకు ఏదైనా Nationalised Bank లో Bank Account లేక పోతే Aadhar, PAN లతో Bank Account Open చేసుకోవాలి.Job లో చేరిన తర్వాత CFMS id కొరకు DDO లకు PAN Zerox, Bank Account Details లతో Bank Account Pass book First page Copy, Photo ఇవ్వవలెను.CFMS ID వచ్చిన తర్వాత Nidhi Portal లో PRAN No, APGLI Nos కోసం Online లో Submit చేయవలెను.Job లో చేరే రోజు Asst Civil Surgenకు తగ్గకుండా Physical fitness తో 4 కాపీల Attestation Form s HM/ MEO /Principal కు ఇవ్వవలెను.Job కు అవసరమైన Educational Qualifications వరకే Attestation Forms లో Fill చేసుకోవాలి.Attestation Form లో Mobile no ఇవ్వాలి....
***************
🙋♀️DSC 2025 ఒక సమీక్ష!
🪷అభినందనలతో ...
👉DSC 2025 టీచర్ల ఎంపిక(Selection) మెరిట్ కమ్ రోస్టర్(G.O. 77) ప్రకారము జరిగినది. అయితే మేనేజ్ మెంట్ వారీగా నియామకాల (పోస్టింగ్స్ )కౌన్సిలింగ్ మాత్రము కేవలం మెరిట్ ర్యాంకు ప్రకారం (Priority) జరిగినది.
👉గత DSC లకు భిన్నంగా
1. Lower post కు First Option ఇచ్చి Higher post లో కూడా Select అయిన వారికి Lower post నే ఖాయం చేయటం
2. DSC 2025 G O 15 Rule 20(VII) ప్రకారము Merit Cum Roster Selection వరుసలో కాకుండా Merit list వరుసలో Postings Councling నిర్వహించటం
అనే రెండు అంశాలలో నిరాశ తప్ప మిగిలిన DSC ప్రక్రియ అంతా పకడ్బందిగా Lag లేకుండా నిర్వహిం చబడినది.
➡️ PH &EWS కేటగిరీలలో Fake Certificates లేకుండా జల్లెడ పట్టడం అభినందనీయం
➡️DSC లో మొదటి సారిగా EWS (ఆర్థికంగా వెనుకబడిన OC )వారికి 10% రిజర్వేషన్లు అమలు చేయబడినవి.కొన్ని పోస్టులకైతే SC వారికన్నా తక్కువ రాంకు వచ్చిన వారికి కూడా EWS కోటాలో ఉద్యోగము వచ్చినది.సామాజిక నేపధ్యమే కాకుండా ఆర్ధిక వెనుకబాటు తనం కొలమానంగా తీసుకొని DSC లో మొదటిసారి రిజర్వేషన్లు ఇవ్వటం పేద OC లో మన్ననలు పొందుట జరిగినది
👉DSC 2025 వారి పోస్టింగ్ ఆర్డర్స్ ఈరోజు ఆనైలైన్లో జెనరేట్ అవుతాయి.
👉 DSC 2025 టీచర్ లందరూ ఈనెల 13 ఉదయం కేటాయించిన పాఠశాలలో నేరుగా విధుల్లో చేరాలి.
👉 Duty లో జాయిన్ అయ్యేటప్పుడు MEO /HM/Principal గారు Joining Report తో పాటు
1 Posting order
2.SSC తో సహా Edn qualification Certificate copies
3.Physical Fitness by Govt Medical officer
4.Pass port size photo
5.Aadhar card
6.PAN
7.Bank Account PB First page
8.Hall Ticket Xerox
9.Mobile No &Mail id
10.Attestation Forms in 5 Sets
తప్పక ఇవ్వాలి ( రెడీగా లేని వాటిని ఒకటి రెండు రోజుల్లోనైనా తప్పక ఇవ్వాలి)
👉HM గారు Teachers Attendance Register లో ఆరోజు సంతకం చేయించి DEO ఆర్డర్ వివరాలతో Joining date వ్రాస్తారు.
👉HM /MEO గారు DSC టీచర్ ఇచ్చిన ఆధార్,PAN,Bank Account ,Photo,మొదలగు వివరాలతో CFMS id కోసం Nidhi/ CFMS portal లో Hiring Event చేసి ఒక వారంలో Treasury Id & CFMS id పొందుతారు.ఈ Id లతో PRAN No&APGLI Nos కోసం Online లో Apply చేస్తారు. ఆ తర్వాతనే DDO Cader strength లో Add చేసికొని మొదటి Bill Supplementary గా Submit చేస్తారు.
👉 మొదటి జీతం నుండే CPS,APGLI,GIS,PT EHS మినహాయింపులు చేయాల్సి ఉండును.
👉CPS వారు OPS/GPS /UPS కు Option ఇవ్వాలి.
👉DSC టీచర్లందరూ Drop outs చేర్చుకొని విద్యార్థుల రోలు పెంచుకోకపోతే వీరి పోస్టులన్నీ Surplus అవుతాయి.ఈ DSC నే చివరిది కాకుండా తర్వాత తరాలకు కూడా టీచర్ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వ రంగ పాఠశాలలను బలోపేతం చేయాలి.
******""**"**********************************
*♦స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల జీతం ఎంత?*
*🔹SALARY FOR SA/PD Pay Scale*
*Rs. 44570 --- 127480*
*♦Details*
*🔹Basic Pay*
*Rs. 44570*
*🔹D.A*
*Rs. 15,007 (33.67%)*
*🔹HRA*
*Rs. 4457 (10%)*
*🔹Grand Total*
*Rs. 64,034*
*♦DEDUCTIONS*
*🔹CPS*
*Rs. 5958*
*🔹PT*
*Rs.200*
*🔹TOTAL DEDUCTIONS Rs. 6158*
*🔹TOTAL NET*
*Rs. 64,034 - Rs.6158*
*= Rs. 57,876*
*♦DSC 2025 ద్వారా ఉపాధ్యాయులు గా ఎంపికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.*
*♦ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన నాటినుండీ మీకు జీతభత్యాలు ఇవ్వడానికి కొన్ని దరఖాస్తులు పూర్తి చేసి సంబంధిత DDO ల ద్వారా సంబంధిత అధికారులకు పంపుతారు.*
*♦ఆ వివరాలు*
*♦1. HRMS ID / CFMS ID*
*🔹ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ జీతం ఖజానా శాఖ ద్వారా పొందుతారు.*
*🔹ఆ క్రమంలో ప్రతి ఉద్యోగికి ఖజానా శాఖ వారు HRMS ID మరియు CFMS ID కేటాయిస్తారు.*
*🔹ఈ నంబర్ ద్వారా మాత్రమే జీతం మంజూరు చేయబడుతుంది*.
*🔹అందువలన ఇది అత్యవసరం.*
*♦2. PRAN*
*🔹ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఇచ్చే సమయంలో ఆ జీతం నుండి ప్రభుత్వ తగ్గింపులు ఉంటాయి.*
*🔹వీటిలో ముఖ్యమైనది CPS.*
*🔹CPS అంటే Contributory Pension Scheme*
*🔹ఉద్యోగి రిటైర్ అయ్యాక పెన్షన్ ఇవ్వడానికి PRAN నంబర్ అత్యవసరం*
*🔹జీతం నుండి దాచుకున్న డబ్బు నుండి లోన్ తీసుకోవాలన్నా కూడా PRAN నంబర్ అవసరం.*
*🔹PRAN నంబర్ కోసం దరఖాస్తు చేసి, ఆ దరఖాస్తును DDO గారి కవరింగ్ లెటర్తో సంబంధిత ట్రెజరీకి అందజేయాలి.*
*🔹ట్రెజరీ అధికారుల కవరింగ్ లెటర్ ద్వారా PRAN Authorityకి పంపిన తర్వాత PRAN నంబర్ అలాట్ అవుతుంది.*
*♦3. ATTESTATION FORM*
*🔹ప్రభుత్వ ఉద్యోగి అనగా ప్రభుత్వంలో ఒక భాగం.*
*🔹ఉద్యోగి యొక్క గత చరిత్ర తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా చేసే ఎంక్వైరీనే ATTESTATION FORM అంటారు.*
*🔹ఈ దరఖాస్తుతో పాటు SSC, Intermediate, Degree, B.Ed/D.Ed, PG మొదలైన విద్యార్హతల మూడు సెట్స్ జెరాక్స్ కాపీలు గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి ఇవ్వాలి.*
*🔹ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయిని ఒకే జిల్లాలో చదివితే 3 సెట్స్, రెండు జిల్లాలైతే 6 సెట్స్, మూడు జిల్లాలైతే 9 సెట్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి.*
*🔹ఈ దరఖాస్తు DDO ద్వారా DEO కార్యాలయానికి, అక్కడి నుంచి SP ఆఫీస్‌కి వెళ్తుంది.*
*🔹ఇంటెలిజెన్స్ వారు మన ఇంటికి, అలాగే మనం ట్యాగ్ చేయబడిన పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వివరాలు సేకరించి రిపోర్ట్ ఇస్తారు.*
*🔹ఆ రిపోర్ట్ ఆధారంగా Antecedents Verification Certificate జారీ అవుతుంది.*
*🔹ఈ సర్టిఫికేట్ ద్వారా Service Regularization కు దరఖాస్తు చేసుకోవాలి.*
*♦4 SERVICE REGISTER (SR)*
*🔹ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి, పదవీవిరమణ చేసేంతవరకు, చేసిన తరువాత కూడా ఉద్యోగి యొక్క వ్యక్తిగత, వృత్తి, జీతభత్యాల వివరాలు నమోదు చేసే పుస్తకమే SR(Service Register).*
*🔹ప్రతి ఉపాధ్యాయుడు తన SR ను మీ DDOకి అందజేయాలి.*
*♦ఎవరికి అందజేయాలి?*
*🔹SGT అయితే → MEO గారికి*
*🔹SA అయితే → GHM గారికి*
*🔹TGT, PGT అయితే ప్రిన్సిపాల్ గారికి*
*🔹👆పై పేర్కొన్న అన్ని దరఖాస్తులు సరిగా పూర్తిచేసి, వాటితో పాటు మీ SR కూడా మీ DDO గారికి అందజేయాలి.*
*🔹మీకు HRMS ID/CFMS ID కేటాయించిన తరువాతే జీతం వస్తుంది.*
*🔹HRMS / PRAN రావడానికి సుమారు ఒక నెల సమయం పడుతుంది, కాబట్టి ఆ కాలానికి సిద్ధంగా ఉండాలి.*
*♦DSC 2025 Teachers.*
*🔹DSC 2025 Teachers కు ఇంత వరకు ఏదైనా Nationalised Bank లో Bank Account లేక పోతే Aadhar, PAN లతో Bank Account Open చేసుకోవాలి.*
*🔹Job లో చేరిన తర్వాత CFMS id కొరకు DDO లకు PAN Zerox, Bank Account Details లతో Bank Account Pass book First page Copy, Photo ఇవ్వవలెను.*
*🔹CFMS ID వచ్చిన తర్వాత Nidhi Portal లో PRAN No, APGLI Nos కోసం Online లో Submit చేయవలెను.*
*🔹Job లో చేరే రోజు Asst Civil Surgenకు తగ్గకుండా Physical fitness తో 4 కాపీల Attestation Form s HM/ MEO /Principal కు ఇవ్వవలెను.*
*🔹Job కు అవసరమైన Educational Qualifications వరకే Attestation Forms లో Fill చేసుకోవాలి.*
*🔹Attestation Form లో Mobile number ఇవ్వాలి.*
***************
🙋♀️DSC 2025 ఒక సమీక్ష!
🪷అభినందనలతో ...
👉DSC 2025 టీచర్ల ఎంపిక(Selection) మెరిట్ కమ్ రోస్టర్(G.O. 77) ప్రకారము జరిగినది. అయితే మేనేజ్ మెంట్ వారీగా నియామకాల (పోస్టింగ్స్ )కౌన్సిలింగ్ మాత్రము కేవలం మెరిట్ ర్యాంకు ప్రకారం (Priority) జరిగినది.
👉గత DSC లకు భిన్నంగా
1. Lower post కు First Option ఇచ్చి Higher post లో కూడా Select అయిన వారికి Lower post నే ఖాయం చేయటం
2. DSC 2025 G O 15 Rule 20(VII) ప్రకారము Merit Cum Roster Selection వరుసలో కాకుండా Merit list వరుసలో Postings Councling నిర్వహించటం
అనే రెండు అంశాలలో నిరాశ తప్ప మిగిలిన DSC ప్రక్రియ అంతా పకడ్బందిగా Lag లేకుండా నిర్వహిం చబడినది.
➡️ PH &EWS కేటగిరీలలో Fake Certificates లేకుండా జల్లెడ పట్టడం అభినందనీయం
➡️DSC లో మొదటి సారిగా EWS (ఆర్థికంగా వెనుకబడిన OC )వారికి 10% రిజర్వేషన్లు అమలు చేయబడినవి.కొన్ని పోస్టులకైతే SC వారికన్నా తక్కువ రాంకు వచ్చిన వారికి కూడా EWS కోటాలో ఉద్యోగము వచ్చినది.సామాజిక నేపధ్యమే కాకుండా ఆర్ధిక వెనుకబాటు తనం కొలమానంగా తీసుకొని DSC లో మొదటిసారి రిజర్వేషన్లు ఇవ్వటం పేద OC లో మన్ననలు పొందుట జరిగినది
👉DSC 2025 వారి పోస్టింగ్ ఆర్డర్స్ ఈరోజు ఆనైలైన్లో జెనరేట్ అవుతాయి.
👉 DSC 2025 టీచర్ లందరూ ఈనెల 13 ఉదయం కేటాయించిన పాఠశాలలో నేరుగా విధుల్లో చేరాలి.
👉 Duty లో జాయిన్ అయ్యేటప్పుడు MEO /HM/Principal గారు Joining Report తో పాటు
1 Posting order
2.SSC తో సహా Edn qualification Certificate copies
3.Physical Fitness by Govt Medical officer
4.Pass port size photo
5.Aadhar card
6.PAN
7.Bank Account PB First page
8.Hall Ticket Xerox
9.Mobile No &Mail id
10.Attestation Forms in 5 Sets
తప్పక ఇవ్వాలి ( రెడీగా లేని వాటిని ఒకటి రెండు రోజుల్లోనైనా తప్పక ఇవ్వాలి)
👉HM గారు Teachers Attendance Register లో ఆరోజు సంతకం చేయించి DEO ఆర్డర్ వివరాలతో Joining date వ్రాస్తారు.
👉HM /MEO గారు DSC టీచర్ ఇచ్చిన ఆధార్,PAN,Bank Account ,Photo,మొదలగు వివరాలతో CFMS id కోసం Nidhi/ CFMS portal లో Hiring Event చేసి ఒక వారంలో Treasury Id & CFMS id పొందుతారు.ఈ Id లతో PRAN No&APGLI Nos కోసం Online లో Apply చేస్తారు. ఆ తర్వాతనే DDO Cader strength లో Add చేసికొని మొదటి Bill Supplementary గా Submit చేస్తారు.
👉 మొదటి జీతం నుండే CPS,APGLI,GIS,PT EHS మినహాయింపులు చేయాల్సి ఉండును.
👉CPS వారు OPS/GPS /UPS కు Option ఇవ్వాలి.
👉DSC టీచర్లందరూ Drop outs చేర్చుకొని విద్యార్థుల రోలు పెంచుకోకపోతే వీరి పోస్టులన్నీ Surplus అవుతాయి.ఈ DSC నే చివరిది కాకుండా తర్వాత తరాలకు కూడా టీచర్ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వ రంగ పాఠశాలలను బలోపేతం చేయాలి.
DSC 2025 కొత్త టీచర్లు సమర్పించవలసిన, సిద్ధం చేసుకోవలసిన ఫారాలు కింది బటన్ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు

Recent Posts
See Allమిత్రులారా... DSC 2025 ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు మరియు శుభాకాంక్షలు. ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన నాటి నుండి,...