top of page

డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త

BREAKING: డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు




AP: డీఎస్సీ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. కాగా, నేటితో ఫీజు చెల్లింపు గడువు, రేపటితో దరఖాస్తుల సమర్పణ గడువు ముగియనుంది. సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాజాగా అప్లికేషన్ల గడువును మూడు రోజుల పాటు పొడిగించారు.



 
 
 

Comments


bottom of page