top of page

తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన

తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన


తల్లికి వందనం(రూ.15,000), అన్నదాత సుఖీభవ(రైతుకు రూ.20,000) పథకాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు.


ఏప్రిల్, మే నెలల్లో ఈ పథకాలు తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు.


ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.


గత ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి పెంచకుండా, ఏడాదికి రూ. 250 చొప్పున పెంచిందని లోకేశ్ విమర్శించారు.

 
 
 

Comments


bottom of page