నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ
- AP Teachers TV
- Jun 28, 2023
- 1 min read
నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ:

నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ చేసేందుకు కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీతో పాటు రెండేళ్ల బీఈడీ చదవాలి.
తాజాగా సమీకృత బీఈడీ కోర్సుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంటర్ పాసైన వారు ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 178 పట్టణాల్లో 13 భాషల్లో ఎగ్జామ్ నిర్వహించనుంది.
దరఖాస్తులకు చివరి తేదీ జులై 19, 2023.
వెబ్ సైట్: nta.ac.in/
నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి












Comments