top of page

పాఠశాలల్లో వీడియోలు ప్రదర్శించడానికి , ప్రామాణిక కార్యాచరణ విధానం (SoP)

ree

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల కోసం, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (Mega PTM 2.0) కార్యక్రమం లో క్లాస్‌రూమ్ TVలు మరియు IFP (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్)లపై వీడియోలు ప్లే చేయడానికి విధానం.


లక్ష్యం:


MEGA PTM 2.0 కార్యక్రమం లో అన్ని పాఠశాలల్లో వీడియోలు ప్రదర్శించాలి.


కార్యక్రమానికి 1- 2 రోజుల ముందు.


• DIKSHA YouTube ఛానల్స్ & గూగుల్ డ్రైవ్ లింక్ నుండి, వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి.


* IFP ప్యానెల్స్ ను ముందుగా చెక్ చేయండి.


*కార్యక్రమం రోజున – వీడియో ప్రదర్శన విధానం.


ప్రాథమిక పాఠశాలలకు

సమయం: 9:30 - 10:30


సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు


సమయం : 9:30 - 11:00


A. IFP Panel (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్)లో వీడియోలు ప్లే చేయాలి.


ఇంటర్నెట్ ఉంటే, యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేసి వీడియోలను ప్రదర్శించండి.

ప్రైమరీ పాఠశాలలకు - https://youtu.be/EmUAy-sENPg


సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు- https://youtu.be/WNVJGfidVE0

B. ఇంటర్నెట్ లేకపోతే కింద ఇవ్వబడిన గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా ముందుగానే డౌన్లోడ్ చేసుకున్న వీడియోలు ప్రదర్శించాలి.



సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు- https://drive.google.com/file/d/1SPdSedWhkwEAH2Q5oWB1rIkEMWscCz-r/view?usp=drivesdk


సమయం :


మెగా పీటీఎం 2.0 కార్యక్రమం జరుగుతున్నప్పుడు, తల్లిదండ్రులు తరగతి గదిలో ఉన్నప్పుడు వీడియోలను ప్రదర్శించాలి.


ప్రత్యేక సూచనలు:

• విద్యుత్ వ్యవస్థ పరీక్షించండి (అవసరమైతే బ్యాకప్ సిద్ధం చేసుకోండి ).

• వీడియో ప్రదర్శనకు ఒక టీచర్‌ను బాధ్యత వహించేలా ఏర్పాటు చేయండి.

• వీడియో సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు శ్రద్ధగా వినేలా చూడండి.

 
 
 

Comments


bottom of page