top of page

బదిలీలు - పదోన్నతుల విషయమై జేడీ సర్వీసేస్ వారు తెలిపిన అంశాలు

బదిలీలు - పదోన్నతుల విషయమై గౌ౹౹ జేడీ సర్వీసేస్ వారు తెలిపిన అంశాలు


ప్లస్ 2 పాఠశాలలకు విల్లింగ్ పై వెళ్ళు SA లకు ఇచ్చు ఇంక్రిమెంట్ మూలవేతనం లో కలువదు. అడిషనల్ ఇంక్రిమెంట్ మాత్రమే.


బదిలీలకు సంబంధించి ఎయిడెడ్ వారికి సర్వీస్ పాయింట్స్ విషయంలో మొత్తం సర్వీస్ కు ఇస్తారు...స్టేషన్ పాయింట్స్ విషయంలో మన పాఠశాలలో చేరిన తేదీన నుంచి ఇస్తారు...


DEPENDENTS కి సంబంధించి Preferential కేటగిరీని కేవలం MR డిపెండెంట్స్ కి మాత్రమే ఇస్తారు.


తెలుగు, హిందీ పదోన్నతులు ఇవ్వనందున *ఒక సబ్జెక్టులో నాట్ విల్లింగ్ ఇస్తే 1సం.కాలం వరకు మరే సబ్జెక్టు లో అవకాశం ఇవ్వరు అనే నిబంధనను తెలుగు, హిందీ వారికి మినహాయింపు ఇవ్వమని కోరగా* సాధ్యపడదు అన్నారు.

ree

 
 
 

Comments


bottom of page