top of page

రెండు డీ.ఏ. లను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం #DA,#APEmployees

రెండు డీ.ఏ. లను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.#DA, #APEmployees

ree

BIG BREAKING: ఉద్యోగులకు 2 డీఏలు విడుదల #DA, #APEmployees

AP: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం చొప్పున రెండు డీఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్ నెల జీతంతో ఒక డీఏ, జులై నెల జీతంతో మరో డీఏ ఉద్యోగులకు అందనుంది. దీంతో మొత్తం డీఏ 33.67 శాతానికి చేరనుంది. ఎరియర్స్ డబ్బులను మూడు విడతల్లో సెప్టెంబర్, డిసెంబర్, మార్చి-2025లో ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.



1) G.O.MS.No.28 DA Hike from 26.39 to 30.03 (3.64%)

effect from 1.1.2023.

Cash from April 2024 salary (To be paid in May)

Arrears shall be paid in three equalle installments...

Aug 2024, Nov 2024 & Feb 2025.






2) GO.MS.No.30 Fin Dept Dated: 15-03-2024.

DA Hike from 30.03 to 33.67 (3.64%)..

effect from 1.7.2023.

Cash from July 2024 salary (To be paid in August)

Arrears shall be paid in three equalle installments.

Sep 2024 , Dec 2024 & March 2025.





 
 
 

Comments


bottom of page