వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక సీక్రెట్ గా చదువుకోవచ్చు
- AP Teachers TV
- Nov 24, 2024
- 1 min read
వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక సీక్రెట్ గా చదువుకోవచ్చు

ఆడియో సందేశాలను టెక్స్ట్ రూపంలోకి మార్చే కొత్త ఫీచర్ వాట్సాప్లో త్వరలో అందుబాటులోకి రానుంది. కీలక సమావేశాల్లో ఉన్నప్పుడు వచ్చే ఆడియో సందేశాలు, ఎవరూ వినకూడదనుకున్న వాటిని టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసుకొని చదువుకోవచ్చు. దీనిని Settings-Chats-Transcription ఉపయోగించి ఎనేబుల్ చేసుకోవచ్చు. అనంతరం ఆడియో మెసేజ్లపై లాంగ్ ప్రెస్ చేసి టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు.












Comments