విద్యా శాఖ మంత్రితో చర్చల ఫలితాలు
- AP Teachers TV
- Jul 3, 2023
- 1 min read

AP Ed minister Meeting info:
As Per PRTU Representative Sri GV S Ramakrishna
👉MEO I &MEOII లు ఇద్దరికీ DDO powers ఇస్తాం
👉మిగిలిపోయిన MEOII పోస్టులను(14 )మరల ZP HM లతో భర్తీ చేస్తాం
👉మిగిలిన MEOI పోస్టులను(161) మరియు ఖాళీ DyEO పోస్టులను ఉమ్మడి సీనియారిటీ తో MEO/HM లతో భర్తీ చేస్తాం
👉HS plus లో PGT లకు త్వరలో జీతాలిస్తాం
👉MEOI&MEOII లుగా వెళ్ళాలంటే HM లకు కనీసం 1 yr HMService ఉండాలి
👉IFP పై ఇచ్చే Training ను జయప్రదం చేయాలి
👉 Expert టీచర్లు కూడా IFP&ByJus ద్వారా పాఠశాల సమయం అనంతరం Online లో పాఠాలు చెప్పే అవకాశము కల్పిస్తాము అని అన్నారు.












Comments