top of page

వెబ్ ఆప్షన్స్ యూజర్ మాన్యువల్: టీచర్స్ ట్రాన్సఫర్స్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొను విధానము

Updated: Jun 6, 2023

వెబ్ ఆప్షన్స్: టీచర్స్ ట్రాన్సఫర్స్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొను విధానము తెలిపే యూజర్ గైడ్

Single arrow పై click చేస్తే ఒకటి వెళ్తుంది. Double arrow పై click చేస్తే అన్ని ఒకే సారి కుడి వైపుకు వెళ్తున్నాయి.

Compulsory వాళ్ళు ముందుగా అన్ని మండలాలు లేదా అన్ని డివిజన్లు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. అలా కొడితే order of preference మీద ఆ స్కూల్స్ open అవుతున్నాయి. ఆ తరువాత ఆ స్కూల్స్ order of preference ప్రాప్తిగా సెలెక్ట్ చేసుకొని కుడి వైపుకు పంపాలి. అన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసిన తరువాతే సబ్మిట్ అవుతుంది.


 
 
 

Comments


bottom of page