top of page

వైయస్ఆర్ సి పి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రారెడ్డికి చేదు అనుభవం. వీడియో

శ్రీ సత్యసాయి జిల్లా


మడకశిరలో వైయస్ఆర్ సి పి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రారెడ్డికి చేదు అనుభవం


ప్రచారంలో భాగంగా యాదవ కళ్యాణమండపం లో సమావేశమైన ప్రభుత్వ ఉపాధ్యాయులను ఓటు అడిగేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి


సమావేశం మధ్యలో ఎన్నికల ప్రచారం ఏమిటంటూ రవీంద్రారెడ్డిని బయటికి పంపిన ప్రభుత్వ ఉపాధ్యాయులు


ఓటు వేయాలంటూ సమావేశం ముగించుకుని బయటికి వస్తున్న ఉపాధ్యాయులను అభ్యర్థించిన ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్రారెడ్డి


ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని ఓటు వేయాలంటూ మండిపాటు


జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు... జిపిఎఫ్ సిపిఎస్ సంగతి ఏంటి అంటూ రవీంద్రారెడ్డిని చుట్టుముట్టి నిలుదీసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు


90 శాతం హామీలను ప్రభుత్వం నెరవేర్చిందంటూ ఉపాధ్యాయులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన రవీంద్రారెడ్డి


ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎదురుదాడితో ఒక్కసారిగా మిన్నకుండిపోయిన వైయస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి



 
 
 

Comments


bottom of page