వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయాలు.
- AP Teachers TV
- Oct 3, 2024
- 1 min read
వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. అందులో భాగంగా వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన ఈ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం.
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పీఆర్సీ నియామకంపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈనెల 10వ తేది సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరుగనుంది.












Comments