top of page

స్కూల్ అటెండెన్స్ యాప్ అప్‌డేట్ వచ్చింది ఇప్పుడే ఇక్కడే అప్‌డేట్ చేసుకోవచ్చు

Aug 14, 2024
1 min read

నేడు అనగా ఆగస్టు 14 న స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ వచ్చింది. ఏపీలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయ హాజరు మానిటరింగ్ చేసే ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ యాప్ కి ఈరోజు అప్డేట్ వచ్చింది. కొత్తగా సిబిఎస్ఈ టాబ్స్ టాగ్గింగ్ ఫీచర్ జతచేశారు . ఈ కింది బటన్ నొక్కి అప్డేట్ / డౌన్లోడ్ చేసుకోవచ్చు.






 
 
 

Recent Posts

See All
క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్‌పై ఫీడ్‌బ్యాక్ ఫారం మరోసారి పూర్తి చేయాలి

ఉపాధ్యాయులకు ముఖ్యమైన సమాచారం క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్‌కు సంబంధించిన ఫీడ్‌బ్యాక్ ఫారమ్‌లను ఇప్పటికే పూర్తి చేసిన ఉపాధ్యాయులు మరోసారి ఫీడ్‌బ్యాక్ ఫారమ్‌ను పూర్తి చేయాల్సిందిగా SCERT ఆంధ్రప్రదేశ్

 
 
 

Comments


bottom of page