top of page

స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది ఇప్పుడే ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు..!



School attendance app update

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు కోసం ఉపాధ్యాయుల హాజరు కోసం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా హాజరు నమోదు చేసే అప్లికేషన్ స్కూల్ ఇన్ అటెండెన్స్ యాప్ ఇప్పుడే అప్డేట్ అయ్యింది ఈ కొత్త అప్డేట్ ని కింది లింక్ మీద నొక్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ కొత్త అప్డేట్ లో SAMP3 మార్కుల నమోదు ఛట్రాన్ని కొత్తగా చేర్చారు. ఇక ఉపాధ్యాయులుSAMP3 మార్కులు నమోదు ప్రారంభించవచ్చు.



ree

ఈ అప్డేట్లు ఈ అప్లికేషన్ యొక్క పనితనాన్ని కూడా మెరుగుపరిచి అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యాప్ అప్డేట్ చేసుకోవడం ద్వారా మార్కులు నమోదు చేసుకోవడంతో పాటు ఎటువంటి సమస్యలు లేకుండా ఈ యాప్ లోని అన్ని సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు ఈ పోస్ట్ నచ్చితే కింద ఉన్న హృదయం గుర్తుపై నొక్కి లైక్ చేయండి మీ అభిప్రాయాలు తెలియజేయండి మీ సందేహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి





 
 
 

Comments


bottom of page