top of page

స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్త అప్ డేట్ వచ్చింది. ఇప్పుడే ఇక్కడే అప్ డేట్ చేసుకోవచ్చు.

స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్త అప్ డేట్ వచ్చింది. ఇప్పుడే ఇక్కడే అప్ డేట్ చేసుకోవచ్చు.

ree

స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్త అప్ డేట్ వచ్చింది. ఇప్పుడే ఇక్కడే అప్ డేట్ చేసుకోవచ్చు.

ఏపీలోని. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల హాజరు ఉపాధ్యాయుల హాజరు మానిటరింగ్ చేసే అప్లికేషన్ స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ వచ్చింది. ఉపాధ్యాయుల సెలవులు హాజరు తరగతి బోధన కార్యక్రమాలను పర్యవేక్షించే ఈ అప్లికేషన్ ఇప్పుడు కొత్త అప్‌డేట్ వచ్చింది. యాప్ ని మరింత అభివృద్ధి చేసి. కొన్ని బగ్స్ ని ఫిక్స్ చేసి ఈ అప్లికేషన్ అప్‌డేట్ చేయడం జరిగింది. ఈ అప్ డేట్ లేదా యాప్‌ని ఈ కింది బటన్ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చు.

 ఈ అప్ డేట్ లేదా యాప్‌ని ఈ కింది బటన్ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చు.

Comments

bottom of page