Search Results
Search this site
738 results found with an empty search
- స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్ డేట్ వచ్చింది . 2.5.3 వెర్షన్ ఇక్కడే అప్డేట్ చేసుకోండి
#schoolattendanceapp #sims #facialattendance #apeducation #apteachers #apteacherstv ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ విద్యాసంస్థలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సాయంతో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణకు ఉపయోగిస్తున్న ఫేషియల్ అటెండెన్స్ / స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ మధ్య పలు కొత్త టాస్క్ లతో కొత్త కొత్త ఫీచర్లతో స్కూల్ అటెండెన్స్ యాప్ కి అప్డేట్ లు ఇస్తున్నారు. ఈ పరంపరలో ఇప్పుడు **** ఫీచర్ యాడ్ చేసి కొత్త అప్ డేట్ అందుబాటులోకి తెచ్చారు . ఈ అప్ డేట్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కొత్తగా వచ్చిన ఫీచర్లతోబాటుగా మరింత స్టెబిలిటీ ఉంటుంది. అలాగే యాప్ లోని లోపాలు ఏమయినా ఉంటే సవరించి యాప్ లో ఏమయినా Bugs (కోడింగ్ సాంకేతిక లోపాలు ) ఉంటే పరిష్కరించి సంపూర్ణమయిన సమర్ధవంతమయిన పనితీరుతో optimize చేసిన యాప్ ని Update రూపం లో అందుబాటులోకి తీసుకువస్తారు. ప్రతీ ఉపాధ్యాయుడు / ఉపాధ్యాయిని తప్పనిసరిగా ఈ అప్ డేట్ లని install చేసుకోవాలి . అప్డేట్ చేసుకోపోతే ఒక్కోసారి పాత యాప్ పనిచేయదు. మీ అటెండెన్స్ కాప్చర్ చేయడంలో గానీ పిల్లల అటెండెన్స్ కాప్చర్ చేయడంలో గానీ ఇబ్బందులు లేకుండా సాఫీగా యాప్ వాడాలంటే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి What's new 👇 About this app: School Attendance will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance. ఇవి కూడా చదవండి : RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్ డే ఆఫర్ UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక! స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు - జీ.వో. విడుదల. జీ.వో తెలుగు అనువాదం నీరసం ఇలా దూరం చేసుకోండి. తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు! పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు! పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ చదువు.. చట్టుబండలు మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..? చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు! అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది? క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? Follow Youtube , Facebook , x , instagram , WhatsApp
- అన్నీ జిల్లాల జడ్పీ పీఎఫ్ స్లిప్పులు రెఢీ ! ఇవే అడ్రస్ లింకులు .
#zppf #pfslips #zppfslips RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్ డే ఆఫర్ UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక! స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు - జీ.వో. విడుదల. జీ.వో తెలుగు అనువాదం నీరసం ఇలా దూరం చేసుకోండి. తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు! పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు! పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ చదువు.. చట్టుబండలు మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..? చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు! అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది? క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? అన్ని జిల్లాల జడ్పీ పీఎఫ్ స్లిప్పులు రెఢీ ! ఇవే లింకులు PF Annual Slips డౌన్లోడ్ చేసుకోండి.... ZPPF వెబ్ సైట్ అడ్రస్ 👈 ➡️ ఉదాహరణకు ZPPF నెంబరు 12345 అయితే Local GPF No : 12345 Password : emp12345 అన్ని జిల్లాల PF Online Annual Slips డౌన్లోడ్ చేసుకోండి... ZPPF SLIPS – ALL DISTRICTS ZPPF ANNUAL ACCOUNT SLIPS – ZPPF LATEST SLIPS DOWNLOAD ZPPF SLIPS – ALL DISTRICTS ZPPF ANNUAL ACCOUNT SLIPS – ZPPF LATEST SLIPS DOWNLOAD FOR ANANTHAPUR, CHITTOR, KRISHNA, NELLOR, PRKASAM, SRIKAKULAM, VISAKHAPATNAM, VIJAYANAGARAM, WESTGODAVARI ZPPF SLIPS VISIT http://zpgpf.ap.nic.in/ example: SELECT YOUR DISTRICT AND ENTER ZPPF NO, if your zppf number is :123456 then your password will be : emp123456 ALL DISTRICTS ZPPF ANNUAL ACCOUNT SLIPS ZPPF Slips Guntur District ZPPF Slips Guntur District DOWNLOAD ZPPF Slips Krishna District ZPPF Slips Krishna District DOWNLOAD ZPPF Slips Ananthapur District ZPPF Slips ANANTHAPURAM District DOWNLOAD ZPPF Slips Chittoor District ZPPF Slips Chittoor District DOWNLOAD ZPPF Slips Nellore District ZPPF Slips Nellore District DOWNLOAD ZPPF Slips Prakasam District ZPPF Slips Prakasam District DOWNLOAD ZPPF Slips Srikakulam District ZPPF Slips Srikakulam District DOWNLOAD ZPPF Slips Visakhapatnam District ZPPF Slips Visakhapatnam District DOWNLOAD ZPPF Slips Vizianagaram District ZPPF Slips Vizianagaram District DOWNLOAD ZPPF Slips West Godavari District ZPPF Slips West Godavari District DOWNLOAD ZPPF Slips East Godavari District ZPPF Slips East Godavari District DOWNLOAD ZPPF Slips Kurnool District ZPPF Slips Kurnool District DOWNLOAD ZPPF Slips Kadapa District ZPPF Slips Kadapa District DOWNLOAD Follow AP Teachers TV Youtube , Facebook , x , instagram , WhatsApp
- రూ.10వేలు చెల్లిస్తే రక్షిస్తాం.. కళ్లముందే కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్
#healthofficerdrowned #divers_demanded_10000Rupees_to_save_health_officer నదిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని కాపాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అని డైవర్లు మొండికేసిన ఘటన యూపీలో చోటు చేసుకొంది. వారికి సొమ్ములు ఇచ్చేసరికి బాధితుడు గంగానదిలో గల్లంతయ్యాడు. కాపాడగలిగి కూడా ఓ వ్యక్తి ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఘటన యూపీలో చోటు చేసుకొంది. అది కూడా ఓ ఉన్నతాధికారికి ఈ పరిస్థితి రావడం గమనార్హం. యూపీలోని ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆదిత్య వర్థన్ సింగ్ శనివారం బిల్హౌర్లోని నానమౌ వద్ద గంగానది ఘాట్‌లో సూర్యుడిని ఆరాధిస్తూ పుణ్యస్నానానికి దిగాడు. తన స్నేహితులు ఫొటోలు తీస్తుండటంతో కొంత దూరం నదిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన వార్నింగ్ మార్క్‌ను కూడా దాటేశాడు. అతడికి ఈత బాగానే వచ్చినా..ప్రవాహం తీవ్రంగా ఉండటంతో తట్టుకొలేక నదిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న ఆదిత్య మిత్రులు అక్కడే ఉన్న ప్రైవేటు గజఈతగాళ్ల వద్దకు వెళ్లి.. ఆదిత్యను రక్షించాలని కోరారు. వారు రూ.10,000 చెల్లిస్తేగానీ నదిలోకి దిగమని మొండికేశారు. తమ వద్ద అంతమొత్తం నగదు రూపంలో లేదని చెప్పినా వినలేదు.. యూపీఐలో చెల్లించాలన్నారు. దీంతో అతడి మిత్రులు చెల్లింపులు చేసేసరికి.. ఆదిత్య ప్రవాహంలో గల్లంతైపోయాడు. ఆదివారం కూడా గాలింపును కొనసాగించారు. కానీ, ఇప్పటి వరకు ఆదిత్య ఆచూకీ లభించలేదని బిల్హర్ ఏసీపీ అజయ్ కుమార్ వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫ్లడ్ యూనిట్, పోలీసులు, ప్రైవేటు డైవర్స్ కూడా రంగంలోకి దిగారు. మరోవైపు డైవర్లు డబ్బు డిమాండ్ ఆరోపణలపై డీసీపీ సింగ్ స్పందిస్తూ.. ఈ విషయంలో ఈతగాళ్ల వాదన భిన్నంగా ఉందని పేర్కొన్నారు. తాము కేవలం స్టీమర్ ఇంధనం కోసం డబ్బులు అడిగామని చెబుతున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని చెప్పారు. ఇవి కూడా చదవండి : RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్ డే ఆఫర్ UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక! స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు - జీ.వో. విడుదల. జీ.వో తెలుగు అనువాదం నీరసం ఇలా దూరం చేసుకోండి. తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు! పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు! పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ చదువు.. చట్టుబండలు మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..? చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు! అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది? క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? Follow Youtube , Facebook , x , instagram , WhatsApp
- AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
#APCabinet #chandrababu #apcm ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. సీఎం పేషీ, సీఎంవో అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం. మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులకు ఆమోదం. కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్ దుకాణాల్లో ఈ- పాస్ మిషన్ల కొనుగోలుకు రూ.11.51 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన మంత్రివర్గం. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం. పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ తీర్మానం. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు ఆమోదం. 21.86లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నం. ఇవి కూడా చదవండి : RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్ డే ఆఫర్ UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక! స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు - జీ.వో. విడుదల. జీ.వో తెలుగు అనువాదం నీరసం ఇలా దూరం చేసుకోండి. తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు! పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు! పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ చదువు.. చట్టుబండలు మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..? చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు! అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది? క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? Follow AP Teachers TV Youtube , Facebook , x , instagram , WhatsApp
- స్టూడెంట్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది.కొత్తగా రెండు ఫీచర్లు
స్టూడెంట్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్లో కొత్తగా ఏ ఫీచర్స్ యాడ్ చేశారు ఏ మార్పులు చేశారు కింద తెలియచేయడం జరిగింది కొత్తగా ఏమి ఉంది టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మాడ్యూల్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కోసం 1.AddedMark మినహాయింపు 2. విద్యార్థి మొబైల్ నంబర్ క్యాప్చరింగ్/అప్డేషన్ మాడ్యూల్ జోడించబడింది. Update అయిన school attendance app లో mark exemption for work adjustment అనే ఆప్షన్ ఇచ్చారు. కానీ, ఇది surplus లో ఉన్నవారికి మాత్రమే open అవుతుంది. ▪️Division Level లో Exemption Option DEO గారికి మాత్రమే ఇచ్చారు ▪️Surplus లో ఉన్న వారు ఆధారాలతో MEO గారికి Letter పెట్టాలి ▪️MEO గారు జిల్లా కు వెళ్ళి Exemption Confirm చేయాలి. ప్రస్తుతానికి ఎటువంటి సర్టిఫికేట్ నమోదుచేయనవసరం లేదు..కారణాన్ని టిక్ చేస్తే సరిపోతుంది. Certificates MEO గారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యాప్ గురించి: AP ప్రభుత్వంలోని పాఠశాల విద్యా శాఖలో వాటాదారులందరికీ హాజరు స్కూల్ అటెండెన్స్‌లో టీచర్ అటెండెన్స్, లీవ్ మేనేజ్మెంట్ మరియు స్టూడెంట్ అటెండెన్స్ ఉంటాయి. పాఠశాల క్యాంపస్‌లో ఫోటోలు తీయడం ద్వారా ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడిని చేర్చుకుంటారు. నమోదు చేసుకున్న తర్వాత, ఉపాధ్యాయుడు పాఠశాల క్యాంపస్‌లో హాజరును గుర్తించవచ్చు. ఉపాధ్యాయుడు సెలవు, విధులపై సెలవు, డిప్యుటేషన్ మరియు ప్రతి రకమైన సెలవుల కోసం ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాస్ టీచర్ విద్యార్థుల హాజరును గుర్తిస్తారు. విద్యార్థుల హాజరులో ఏవైనా దిద్దుబాట్లు ఉంటే లేదా హాజరును ఆమోదించినట్లయితే సంబంధిత పాఠశాల ప్రధాన మాస్టర్ సవరిస్తారు. కింది బటన్ నొక్కి స్కూల్ అటెండన్స్ యాప్ ని అప్డేట్ / డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా చదవండి : RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్ డే ఆఫర్ UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక! స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు - జీ.వో. విడుదల. జీ.వో తెలుగు అనువాదం నీరసం ఇలా దూరం చేసుకోండి. తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు! పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు! పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ చదువు.. చట్టుబండలు మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..? చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు! అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది? క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? ఏపీ టీచర్స్ టివి: www.youtube.com/@apttv facebook.com/apteacherstv x.com/apteacherstv2 instagram.com/apteacherstv t.me/apteacherstvtelugu Whatsapp Channel : https://bit.ly/APTTVWAChannel
- డెంగీలో.. ప్లాస్మా లీకేజీ.. జర జాగ్రత్త!
#dengue #denguefever డెంగీ సోకితే ప్లేట్లెట్లు తగ్గడం కంటే.. ప్లాస్మా లీకేజీ ఎక్కువ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌వ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. డెంగీ సోకితే ప్లేట్లెట్లు తగ్గడం కంటే.. ప్లాస్మా లీకేజీ ఎక్కువ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌వ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రుల్లో ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు. ప్లాస్మా లీకేజీలు ఎలా గుర్తించాలంటే.. డెంగీ వైరస్‌తో రక్త నాళాల్లోని ఎండోథిలియం పొరలో వాపు వచ్చి మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా రక్తంలోని ప్లాస్మా లీకేజీ అవుతుంది. కొందరిలో డెంగీ సంక్షిష్టం కావడానికి ప్లాస్మా లీకేజీ ప్రధాన కారణం. కాళ్లు, కంటిచుట్టూ వాపు, రక్తంలో హెమటోక్రిట్ స్థాయిలు పెరగడం, పల్స్, బీపీ పడిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వాంతులు, కడుపులో తీవ్రమైన నొప్పి తదితర లక్షణాలు కన్పిస్తే.. ప్లాస్మా లీకేజీగా భావించి అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. ఆలస్యం చేయడం వల్ల హెమరేజిక్ షాక్ సిండ్రోమ్‌కు దారి తీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. నిర్లక్ష్యం పనికి రాదు -డాక్టర్ రాజారావు, సీనియర్ వైద్యులు డెంగీ సోకితే భయపడాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యం కూడా పనికి రాదు. డెంగీకి ఎలాంటి మందులు లేవు. జ్వరం వస్తే పారాసిటమాల్పాటు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పది శాతం మందిలో కొంత ప్లాస్మాలీకేజీల ముప్పు ఉంటుంది. ప్లాస్మా లీకేజీ లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. Follow Youtube , Facebook , x , instagram , WhatsApp
- Science: దిమాక్ కరాబ్ అయ్యే న్యూస్.. మెదడును కంట్రోల్ చేసే రిమోట్ వచ్చేసింది
దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఈ అద్భుతాన్ని నిజం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పరిశోధకులు 'లాంగ్ రేంజ్', లార్జ్ వాల్యూమ, రిమోట్ మైండ్ కంట్రోల్ అనే పరికరాన్ని సృష్టించారు. ఇది వరకు ఎప్పుడు కనీవిని ఎరగని పరికరాన్ని కొరియాకు చెందిన ఇన్స్టిట్యూట ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరానికి అయస్కాంత క్షేత్రాల.... ఎక్కడో ఉన్న వాళ్లు చేతిలో రిమోట్‌తో మన మెదడును కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది.? వారి కమాండ్స్‌కి అనుగుణంగా మనం ఆలోచనలు మారితే.? ఏంటి.. ఏదైనా సైన్స్ ఫిక్షన్ సినిమా కథ గురించి చెబుతున్నారని అనుకుంటున్నారా.? ఇది కథ కాదు.. నిజంగా నిజం. రిమోట్ సహాయంతో బ్రెయిన్‌ను కంట్రోల్ చేసే టెక్నాలజీని పరిశోధకులు అభివృద్ధి చేశారు. టీవీ ఛానెల్స్‌ను మార్చినంత సులభంగా మెదడును కంట్రోల్ చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఈ అద్భుతాన్ని నిజం చేసే దిశగా ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే పరిశోధకులు ‘లాంగ్ రేంజ్’, లార్జ్ వాల్యూమ, రిమోట్ మైండ్ కంట్రోల్ అనే పరికరాన్ని సృష్టించారు. ఇది వరకు ఎప్పుడు కనీవిని ఎరగని పరికరాన్ని కొరియాకు చెందిన ఇన్స్టిట్యూట ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరానికి అయస్కాంత క్షేత్రాల సహాయంతో దూరంగా నుంచి మానవ మెదడును నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుందని అంటున్నారు. ఈ పరికరాన్ని ఎలుకల్లో ప్రాక్టికల్‌గా కూడా పరీక్షిచారు. ఆడ ఎలుకలో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ సహాయంతో ఆకలి తగ్గించేందుకు రూపొందించిన అయస్కాంత క్షేత్రాలని ఎలుకల్లో ప్రయోగించారు. దీంతో ఎలుకలు 10 శాతం బరువు తగ్గడం విశేషం. అంటే ఇకపై బరువు తగ్గాలనుకుంటే జిమ్‌ల బాట పట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. రిమోట్లో ఒక చిన్న బటన్ ద్వారా బరువు తగ్గొచ్చు. Mind Remote Control ఈ ప్రయోగానికి నాయకత్వం వహించిన కెమెస్ట్రీ, నానోమెడిసిన్ ప్రొఫెసర్ ఈ విషయమై మాట్లాడుతూ.. అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించే మెదడులోని నిర్ధిష్ట ప్రాంతాలను నియంత్రించే సాంకేతిక ప్రపంచంలో ఇదే మొదటిది అని తెలిపారు. ఈ కొత్త హార్డ్‌వేర్‌ను హెల్త్ కేర్ అప్లికేషన్స్‌లో మాత్రమే ఉపయోగించాలని యోచిస్తున్నట్లు డాక్టర్ చియోన్ జిన్‌వూ అనే పరిశోధకులు చెప్పుకొచ్చారు. ఇక ఈ పరికరానికి పరిశోధకులు నానో మైండ్ అనే పేరు పెట్టారు. Mind Remote Control హెల్త్ కేర్ అప్లికేషన్స్‌లో ఉపయోగించేందుకు ప్రతిపాదించిన ఈ పరికరంపై మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ముఖ్యంగా నాడీ సంబంధత రుగ్మతల చికిత్సల కోసం ఇక కొత్త రకం టెక్నాలీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ బ్రెయిన్ కంట్రోల్ మిషిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉన్నా ఇది త్వరలోనే సాకారం కానుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి జీవ వ్యవస్థలను మార్చగలమనే భావన ఇప్పుడు బాగా బలపడిందని స్పెయిన్‌లోని ఇన్స్టిట్యూట్ డి న్యూరోసైన్సియాస్కు చందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఫెలిక్స్ లెరోయ్ తెలిపారు. బ్రెయిన్ చిప్‌తో న్యూరాలింక్ పరిశోధనలు.. మెదడును నియంత్రించే సాంకేతికతపై ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. గత రెండు దశాబ్ధాలుగా ఈ పరిశోధనలు మరింత జోరందుకున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది మొదట్లో మనిషిలో వైర్లెస్ బ్రెయిన్ చిప్‌ను న్యూరాలింక్ కంపెనీ అమర్చడం తెలిసిందే. కేవలం ఆలోచనతో ఫోన్, కంప్యూటర్ లేదా మరో పరికరాన్ని నియంత్రించే లక్ష్యంతో ఈ టెక్నాలజీని రూపొందించారు. కాళ్లు, చేతులు ఉపయోగించలేని వ్యక్తుల కోసం ఈ టెక్నాలజీని మొదటగా వాడుతామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ గతంలో ప్రకటించారు. సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు బ్రెయిన్ చిప్‌ల దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. మెదడుపై ప్రయోగాల్లో జంతువులు బలిపశువులు.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో న్యూరాలింక్ ప్రధాన కార్యాలయం ఉంది. మానవులు, జంతువుల మెదడులను కంప్యూటర్లకు అనుసంధానించే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఈ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది. న్యూరాలింక్ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాల కారణంగా 2022 డిసెంబర్లో గొర్రెలు, కోతులు, పందులతో సహా సుమారు 1,500 జంతువులు మరణించాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2023 జూలైలో దర్యాప్తు జరిపిన అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అధిపతి.. న్యూరాలింగ్ కంపెనీలో జంతు పరిశోధన నియమాల ఉల్లంఘనలు ఏవీ కనుగొనలేదని తెలిపారు. అయితే, దీనిపై ఇప్పటికీ ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. విద్యుత్ సాయంతో జ్ఞాపకశక్తి.. జ్ఞాపక శక్తిని పెంచేందుకు బోస్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గతంలో పరిశోధనలు జరిపారు. మెదడులోని భాగాలకు ఎలాంటి హాని కలగకుండా విద్యుత్ సాయంతో ప్రేరేపించడం ద్వారా కనీసం ఒక నెల పాటు ప్రజల జ్ఞాపక శక్తిని పెంచే అవకాశముందని వారు గుర్తించారు. ఈ ప్రయోగం ప్రారంభంలో మెమొరీ గేమ్స్‌లో ఇబ్బందులు పడిన వాలంటీర్ల జ్ఞాపకశక్తి ఆ తర్వాత బాగా మెరుగుపడినట్లు తేలింది. ఈ ప్రయోగ ఫలితాలను నేచర్ న్యూరోసైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు. Mind Remote Control మెదడు మార్పిడిపై పరిశోధనలు.. మెదడు మార్పిడిపై కూడా చాలా ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే మనిషి మెదడు మార్పిడి ఇప్పటి వరకు సాధ్యంకాలేదు. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ రాబర్ట్ జే వైట్ ఒక కోతి తలను మరో కోతి శరీరానికి అమర్చి సంచలనం సృష్టించారు. ఈ శాస్త్ర చికిత్స కోసం రాబర్ట్ జే వైట్, ఆయన టీమ్ దాదాపు 18 గంటలు శ్రమించింది. ప్రపంచంలో విజయవంతమైన తొలి మెదడు మార్పిడి శస్త్రచికిత్సగా దీన్నే పరిగణిస్తారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ కోతి మృతి చెందింది. అత్యంత క్రూరంగా, దారుణంగా జంతువులపై మెదడు మార్పిడి ప్రయోగాలు చేపట్టారంటూ వైట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మానవుల్లో మెదడు మార్పిడి శస్త్రచికిత్స చేయాలన్న ఆయన లక్ష్యం కలగానే మిగిలిపోయింది. ఇదంతా చూస్తుంటే అచ్చంగా ఈస్మార్ట్ శంకర్ మూవీని తలపిస్తున్న ఈ విధానం మనుషుల్లో ఎప్పుడు ప్రయోగిస్తారో చూడాలి. ఇవి కూడా చదవండి : RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్ డే ఆఫర్ UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక! స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు - జీ.వో. విడుదల. జీ.వో తెలుగు అనువాదం నీరసం ఇలా దూరం చేసుకోండి. తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు! పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు! పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ చదువు.. చట్టుబండలు మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..? చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు! అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది? క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? ఏపీ టీచర్స్ టివి: www.youtube.com/@apttv facebook.com/apteacherstv x.com/apteacherstv2 instagram.com/apteacherstv t.me/apteacherstvtelugu Whatsapp Channel : https://bit.ly/APTTVWAChannel
- తరగతి గదిలో అబ్సెంట్-మైండెడ్ విద్యార్థులతో ఎలా వ్యవహరించాలి
పరిచయం తరగతి గదిలో అబ్సెంట్ మైండెడ్ విద్యార్థులతో వ్యవహరించే సమస్యను క్లుప్తంగా పరిచయం చేయండి. అనుకూలమైన అభ్యాస వాతావరణం కోసం ఈ సమస్యను పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయండి. అబ్సెంట్-మైండెడ్నెస్ని అర్థం చేసుకోవడం అబ్సెంట్ మైండెడ్నెస్ అంటే ఏమిటి మరియు సాధారణ కారణాలను వివరించండి. ఇది విద్యార్థులకు మరియు మొత్తం తరగతికి అభ్యాస ప్రక్రియను ఎలా ప్రభావితం చేస్తుందో చర్చించండి. సహాయక వాతావరణాన్ని సృష్టించడం సానుకూల మరియు ఆకర్షణీయమైన తరగతి గది వాతావరణాన్ని పెంపొందించడానికి చిట్కాలను అందించండి. మనస్సు లేని విద్యార్థులకు సహాయం చేయడంలో తాదాత్మ్యం మరియు అవగాహన పాత్రను నొక్కి చెప్పండి. అబ్సెంట్-మైండెడ్ విద్యార్థులను ఎంగేజ్ చేయడానికి వ్యూహాలు పరధ్యానంలో ఉన్న విద్యార్థుల దృష్టిని ఆకర్షించడానికి ఆచరణాత్మక పద్ధతులను అందించండి. దృష్టిని కొనసాగించడానికి ఇంటరాక్టివ్ కార్యకలాపాలు మరియు సమూహ పనిని సూచించండి. వ్యక్తిగతీకరించిన విధానాలను అమలు చేయడం వివిధ రకాల అబ్సెంట్-మైండెడ్నెస్ కోసం వ్యక్తిగతీకరించిన వ్యూహాల ప్రయోజనాలను చర్చించండి. వ్యక్తిగత విద్యార్థి అవసరాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను ఎలా రూపొందించాలో ఉదాహరణలను పంచుకోండి. విద్యార్థులతో సంబంధాలను పెంచుకోవడం బలమైన ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధాలను నిర్మించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. అబ్సెంట్ మైండెడ్ విద్యార్థులతో వ్యక్తిగత స్థాయిలో కనెక్ట్ అయ్యే మార్గాలను ప్రతిపాదించండి. టెక్నాలజీ మరియు విజువల్ ఎయిడ్స్‌ను కలుపుకోవడం అభ్యాస అనుభవాలను మెరుగుపరచడానికి సాంకేతికత మరియు దృశ్య సహాయాల వినియోగాన్ని అన్వేషించండి. బోధనలో మల్టీమీడియా అంశాలను చేర్చడానికి సిఫార్సులను అందించండి. క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం క్రియాశీల అభ్యాస పద్ధతుల ద్వారా విద్యార్థుల ప్రమేయాన్ని ప్రోత్సహించండి. తరగతి గదిలో యాజమాన్యం మరియు బాధ్యత యొక్క భావాన్ని పెంపొందించడాన్ని ప్రోత్సహించండి. సవాళ్లను పరిష్కరించడం మరియు మద్దతు కోరడం మనస్సు లేని విద్యార్థులతో వ్యవహరించడంలో సంభావ్య సవాళ్లను గుర్తించండి. సహోద్యోగులు లేదా పాఠశాల వనరుల నుండి సహాయం కోరుతూ సలహాలను అందించండి. తీర్మానం అబ్సెంట్-మైండెడ్ విద్యార్థులను సమర్థవంతంగా నిర్వహించడం కోసం కీలక అంశాలను రీక్యాప్ చేయండి. సహనం, అవగాహన మరియు చురుకైన చర్యల యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించండి.
- ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక!
పెళ్లికార్డు ఇవ్వగానే ‘ఎప్పుడు పెళ్లి, ముహూర్తం ఎన్నింటికి’ అని అడుగుతారు... అవునా? కానీ ఈమె పెళ్లిపత్రిక చూసినవారంతా ‘మాకెన్ని మార్కులు’ అనడుగుతారు. పెళ్లికార్డు ఇవ్వగానే ‘ఎప్పుడు పెళ్లి, ముహూర్తం ఎన్నింటికి’ అని అడుగుతారు... అవునా? కానీ ఈమె పెళ్లిపత్రిక చూసినవారంతా ‘మాకెన్ని మార్కులు’ అనడుగుతారు. అదేంటి అంటే... పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన ప్రత్యూష అధ్యాపకురాలు. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. అక్కడే పరిచయమైన ఫణీంద్రతో ఆమె వివాహం నిశ్చయమైంది. విద్యార్థుల భవిష్యత్తును, వారిలోని సృజనాత్మకతను తీర్చిదిద్దే పంతులమ్మ కదా! తన పెళ్లికార్డు విషయంలోనూ కాస్త సృజనాత్మకత జోడించాలనుకున్నారు. అది తన వృత్తికి సంబంధించినది అయితే బాగుంటుందని భావించిన ఆవిడ పెళ్లి వివరాలతో ఓ ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. దానిలో ప్రశ్న- సమాధానం, స్పెల్లింగ్ సరిచేయడం, బహుళైచ్ఛిక ప్రశ్న, తప్పు-ఒప్పు... ఇలా భిన్నవిధానాల్లో 8 ప్రశ్నలను సమాధానాలతో సహా సిద్ధం చేశారు. వరుడు, వధువు, కన్యాదానం చేసే వారి పేర్లు, పెళ్లి తేదీ, ముహూర్తం, వేదిక, విందుకు సంబంధించిన వివరాలన్నీ ఆ ప్రశ్న-జవాబుల్లోనే వచ్చేలా చేసి, ముద్రణ చేయించారు. దాన్ని చూసిన బంధువులంతా మొదట ఆశ్చర్యపోయినా... ఆమె ఆలోచనను మెచ్చుకుంటున్నారు. ఈ పెళ్లికార్డుకు ‘అధ్యాపకురాలి ఆలోచన... అద్భుతం’ అంటూ ఆన్‌లైన్‌లోనూ ప్రశంసలొస్తున్నాయి. ఇవి కూడా చదవండి : RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్ డే ఆఫర్ UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక! స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు - జీ.వో. విడుదల. జీ.వో తెలుగు అనువాదం నీరసం ఇలా దూరం చేసుకోండి. తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు! పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు! పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ చదువు.. చట్టుబండలు మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..? చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు! అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది? క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? ఏపీ టీచర్స్ టివి: www.youtube.com/@apttv facebook.com/apteacherstv x.com/apteacherstv2 instagram.com/apteacherstv t.me/apteacherstvtelugu Whatsapp Channel : https://bit.ly/APTTVWAChannel
- ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి
#rbiquiz #rbi ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కళాశాల విద్యార్థులకు ‘ఆర్బీఐ90క్విజ్’ పేరుతో ఈ పోటీలు ప్రారంభించింది. విద్యార్థులలో రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన పెంపొందించడంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు నాలుగు దశల్లో ఉంటాయి. మొదట ఆన్లైన్లో దశతో ప్రారంభమై స్టేట్, జోనల్, ఫైనల్ దశల్లో పోటీలు జరుగుతాయి. జనరల్ అవేర్నెస్పై ప్రశ్నలు ఉంటాయి. ఈ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. క్విజ్ సెప్టెంబర్‌లో జరుగుతుంది. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే.. స్టేట్ లెవెల్లో మొదటి బహుమతి రూ.2లక్షలు, రెండో ప్రైజ్ రూ.1.5 లక్షలు, మూడో బహుమతి రూ.1లక్ష ఉంటుంది. అదే జోనల్ స్థాయిలో వరుసగా రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షలు చొప్పున బహుమతులు ఉంటాయి. జాతీయ స్థాయిలో జరిగే ఫైనల్ రౌండ్లో విజేతలకు మొదటి బహుమతి రూ.10 లక్షలు, రెండో ప్రైజ్ రూ.8లక్షలు, మూడో బహుమతి కింద రూ.6 లక్షలు అందజేస్తారు. ఇవి కూడా చదవండి : RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్ డే ఆఫర్ UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక! స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు - జీ.వో. విడుదల. జీ.వో తెలుగు అనువాదం నీరసం ఇలా దూరం చేసుకోండి. తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు! పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు! పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ చదువు.. చట్టుబండలు మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..? చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు! అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది? క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? Whatsapp Channel : https://bit.ly/APTTVWAChannel
- UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం
"23 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది": కేంద్రం ఏకీకృత పెన్షన్ పథకాన్ని Unified Pension Scheme ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన UPS, ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇవ్వబడిన పెన్షన్, కుటుంబ పెన్షన్ మరియు హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఒక రాష్ట్రం మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక పెద్ద ప్రకటనలో, కొత్త పెన్షన్ స్కీమ్ (NPS) పై అనేక బిజెపియేతర పాలిత రాష్ట్రాల నిరసనల మధ్య ప్రభుత్వం కేంద్ర పెన్షన్ పథకాన్ని (UPS) ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కొత్త స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయబడుతుంది మరియు ఉద్యోగులు NPS లేదా UPS మధ్య ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన UPS, ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇవ్వబడిన పెన్షన్, కుటుంబ పెన్షన్ మరియు హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది: 1. హామీ ఇవ్వబడిన పెన్షన్: కనీసం 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు గత 12 నెలల సగటు మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఈ పథకం హామీ ఇస్తుంది. ఇది కనీసం 10 సంవత్సరాల సర్వీస్ వరకు తక్కువ సేవా కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. 2. హామీ ఇవ్వబడిన కుటుంబ పెన్షన్: మరణించిన సందర్భంలో, పెన్షనర్ కుటుంబానికి పెన్షనర్ చివరిగా డ్రా చేసిన మొత్తంలో 60 శాతం పొందుతారు. 3. హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్: కనీసం 10 సంవత్సరాల సర్వీస్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నెలకు ₹ 10,000 హామీ ఇస్తుంది. ఈ యూపీఎస్ పథకం ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ప్రస్తుత పెన్షన్ స్కీమ్ ప్రకారం, ఉద్యోగులు 10 శాతం విరాళంగా ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వం 14 శాతం విరాళంగా అందిస్తుంది, ఇది యుపిఎస్‌తో 18 శాతానికి పెరుగుతుంది. "కొందరు కేంద్ర ఉద్యోగులు ఈరోజు ప్రధానమంత్రిని కలిశారు. వారు సమావేశంలో యుపిఎస్‌తో ఉన్నారు" అని వైష్ణవ్ చెప్పారు. గత సంవత్సరం, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్‌ను సమీక్షించడానికి మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ యొక్క ప్రస్తుత ఫ్రేమ్‌వర్క్ మరియు స్ట్రక్చర్ లైట్లో మార్పులను సూచించడానికి ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బిజెపియేతర పాలిత రాష్ట్రాలు పాత పెన్షన్ స్కీమ్ (OPS)కి తిరిగి రావాలని నిర్ణయించుకున్న తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది మరియు దాని కోసం ఉద్యోగుల సంస్థ పిలుపునిచ్చింది. OPS కింద, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు వారి చివరి జీతంలో 50 శాతం నెలవారీ పెన్షన్‌గా పొందారు. డియర్నెస్ అలవెన్స్ (డిఎ) రేట్ల పెంపుతో మొత్తం పెరుగుతూనే ఉంది. ఇవి కూడా చదవండి : RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్ డే ఆఫర్ UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక! స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు - జీ.వో. విడుదల. జీ.వో తెలుగు అనువాదం నీరసం ఇలా దూరం చేసుకోండి. తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు! పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు! పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ చదువు.. చట్టుబండలు మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..? చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు! అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది? క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? ఏపీ టీచర్స్ టివి: www.youtube.com/@apttv facebook.com/apteacherstv x.com/apteacherstv2 instagram.com/apteacherstv t.me/apteacherstvtelugu Whatsapp Channel : https://bit.ly/APTTVWAChannel
- మంకీపాక్స్ నిర్ధారణ కిట్ వచ్చేసింది. ఏపీ మెడ్‌టెక్ జోన్ ఘనత.Monkeypox
#Monkeypox #apmedtechzone ఏపీ టీచర్స్ టీవీ , విశాఖపట్నం: విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్) మరో ఘనత సాధించింది. తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది. ఎర్బాఎండీఎక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ పేరిట కిట్‌ను అభివృద్ధి చేసింది. ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్‌ను ఇదేనని శనివారం ప్రకటించింది. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) ధ్రువీకరణతో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతులు మంజూరయ్యాయి. ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణల్లో భారతదేశం ముందంజలో ఉందనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తోందని మెడ్‌టెక్ జోన్ సీఈఓ డా.జితేంద్ర శర్మ పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో భారతదేశ ప్రతిభకు ఇదే తార్కాణమన్నారు. ఇది రెండు వారాల్లో మార్కెట్లలోకి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొవిడ్ విపత్తు సమయంలో మెడ్‌టెక్ జోన్ ఆరోగ్యరంగానికి అవసరమైన అనేక ఆవిష్కరణలు చేసింది. రోజుకు ఒక మిలియన్ ఆర్టీపీసీఆర్ కిట్లు, 500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 వెంటిలేటర్లు ఇక్కడ తయారయ్యాయి. ఇవి కూడా చదవండి : RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్ డే ఆఫర్ UPS:ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి ఔరా! పంతులమ్మ... పెళ్లి పత్రిక! స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు - జీ.వో. విడుదల. జీ.వో తెలుగు అనువాదం నీరసం ఇలా దూరం చేసుకోండి. తుర్కియేలో బయటపడిన 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు! పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు! పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ చదువు.. చట్టుబండలు మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..? చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు! అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది? క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? ఏపీ టీచర్స్ టివి: www.youtube.com/@apttv facebook.com/apteacherstv x.com/apteacherstv2 instagram.com/apteacherstv t.me/apteacherstvtelugu Whatsapp Channel : https://bit.ly/APTTVWAChannel










