top of page

1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమాచారం

ree

డీఎస్సీ 1998 లో అర్హత సాధించి అప్పట్లో ఉద్యోగాలకు నోచుకోని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం మినిమం టైం స్కేలుతో 2008 డీఎస్సీ వారితో సాదృశ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాలలో నిర్మిస్తున్నది.‌ఈ ప్రక్రియలో భాగంగా ఇటీవలే ఆన్ లైన్ లో తమ ఆసక్తిని కనబరిచినవారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇక ఉద్యోగాలలో నియామకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. త్వరలో ప్రభుత్వం నియామకాలకు సంబంధించిన వార్త వెలువరించే అవకాశం ఉంది. ఈలోగా అన్ని జిల్లాల 1998 డీఎస్సీ అర్హత పొందిన అభ్యర్థులకు సంబంధించిన గణాంకాలు ఓసారి చూసేయండి ఈ చిత్రంలో డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎంత మంది, ఆసక్తి (విల్లింగ్) కనబరిచినవారెందరు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కి హాజరైనవారెందరు, తుది అర్హత సాధించి ఉద్యోగం పొందబోతున్నది ఎందరు మిగిలిన వారెందరు అనే వివరాలన్నీ ఇక్కడ చూడవచ్చు.


ree

 
 
 

Comments


bottom of page