top of page

1998 డీఎస్సీ వారిని 1, 2 తరగతులకు నియమిస్తారు


ree

రాష్ట్రంలో ఉన్న 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు తెలియయజేయునది ఏమనగా ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని విజయనగరము క్వాలిఫైడ్ మిత్రులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ రాజగోపాల్ నాయుడు సిహెచ్ మల్లేశ్వరరావు లు కలవడం అయినది


మంత్రి చెప్పేది ఏమనగా మీరంతా వయసు పైబడినవారు కాబట్టి మీకు ఇటువంటి మెంటల్ వయసు పైబడినవారు కాబట్టి మీకు ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా పని చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లు 1, 2 తరగతులు ఉన్నటువంటి పాఠశాలల్లో మిమ్ములను కాంట్రాక్ట్ టీచర్లుగా ప్రభుత్వము నియమిస్తుంది అని మంత్రివర్యులు చెప్పడం జరిగింది

 
 
 

Comments


bottom of page