top of page

FA2 సిలబస్ లో మార్పులు! టీచర్స్ కి అలెర్ట్!!

ree

ఎఫ్ ఏ ట2 పరీక్షల సిలబస్ లో కొన్ని మార్పు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఎఫ్ ఏ 2 గా పిలుచుకునే రెండవ ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల సిలబస్ లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. వీటిని తాజాగా జిల్లా అధికారులకు పంపించారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పంపిణీ అవుతున్నాయి. మార్చిన సిలబస్ కాపీలు ఈ కింద గమనించవచ్చు. పరీక్షలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు చేసిన సిలబస్ అందరు టీచర్లకు చేరేవరకు ఈ సందేశం లింకును మేమే వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేసి సహకరించగలరు ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు. ఈ సమాచారాన్ని అందరూ ఉపాధ్యాయులకు చేరవేసి సాంఘిక స్ఫూర్తిని చాటుదాం.!

ree
ree
ree

ఈ పోస్టు మీకు ఉపయోగకరం అనిపిస్తే క్రింద కనిపిస్తున్న హృదయం గుర్తు మీద నొక్కి మీ ఆసక్తిని తెలియజేయగలరు. మరిన్ని తాజా ఉపయోగకరమైన పోస్టుల కోసం ఏపీ టీటివి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైటుకు సబ్ స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు

 
 
 

Comments


bottom of page