top of page

SGT నుండి SA మరియు SA నుండి HM పదోన్నతులకు తాజా మార్గదర్శకాలు, జూలై 2023 షెడ్యూల్ విడుదల


ree

SGT నుండి SA మరియు SA నుండి HM పదోన్నతులకు తాజా మార్గదర్శకాలు, షెడ్యూల్ జులై 2023 విడుదల


☞︎︎︎ సీనియారిటీ జాబితాలు: 30.06.2023

☞︎︎︎ అభ్యంతరాల పరిశీలన: 01.07.2023 నుండి 03.07.2023 వరకు

☞︎︎︎ ఫైనల్ సీనియారిటీ జాబితాలు: 04.07.2023

☞︎︎︎ కౌన్సిలింగ్: 05.07.2023

☞︎︎︎ కొత్త పాఠశాలలో జాయినింగ్: 06.07.2023

☞︎︎︎ అన్ని ప్రమోషన్లు అడహాక్ పద్ధతిలో జరుగును.

☞︎︎︎ తెలుగు...హిందీ సబ్జక్టుల కు ప్రమోషన్ కౌన్సిలింగ్ లేదు.


SA to HM ప్రమోషన్స్ షెడ్యూల్ మరియు ఉత్తర్వులు 👇

SGT to SA ప్రమోషన్స్ షెడ్యూల్, ఉత్తర్వులు 👇



మరిన్ని తాజావిశేషాల కోసం ఇక్కడ నొక్కండి.




 
 
 

Comments


bottom of page