top of page

TaRL (Teaching at Right Level) సూచనలు మరియు ప్రశ్నపత్రాలు



ree

సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయ ఉత్తర్వుల మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను సెప్టెంబర్ 10వ మరియు 11వ తేదీలలో 3వ, 4వ మరియు 5వ తరగతి చదువుతున్న పిల్లలకు TaRL (Teaching at Right Level) కార్యక్రమం అమలులో భాగంగా బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలి.పరీక్ష నిర్వహించడానికి అవసరమైన సూచనలు మరియు ప్రశ్నపత్రాలు (Testing Tools) కింద డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మండల విద్యాధికారులు మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (3,4,5 తరగతులు కలిగియున్నవారు) సంబందిత ఉపాద్యాయులకు బేస్ లైన్ పరీక్ష నిర్వహించడా నికి తగిన సూచనలు ఇచ్చి పూర్తి చేయించాల్సిందిగా విజ్ఞప్తి. త్వరలో బేస్ లైన్ టెస్ట్ ఫలితాలను ఆన్ లైన్ చేయడానికి లింక్ పంపబడుతుంది. అంతలోపు రికార్డ్స్ లో ఎంటర్ చేసి సిద్దంగా ఉంచుకోవాలి.


TaRL Baseline Test has to be conducted to 3 - 5 classes from 10 th to 11 th of September.. Question papers has been attached below. proceedings will be send soon.


DOWNLOAD


ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ,ఉపాధ్యాయ ,విద్యా సమాచారం కోసం ఇక్కడ నొక్కి ఏపీ టీచర్స్ టీవీ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవండి





 
 
 

Comments


bottom of page