ఇక సీఎఫ్ఎంఎస్ ఐడీనే ఏపీజీఎల్ఐ నెంబర్!
APGLI కి CFMS ID నే నంబరుగా ఇచ్చే అవకాశం ఉన్నందున నూతన పాలసీల జారీ తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

AP Teachers News,App demos,Software demos,G.Os,Agiations,
Govt meetings, Discussions & Opinion Blog
Comments