ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ తాజా సమాచారం
- AP Teachers TV
- Jan 31
- 1 min read
16,347 టీచర్ పోస్టులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

రాష్ట్రంలో రాత్రికి రాత్రే అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని చెప్పట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. MLC ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రాడ్యు యేట్ MLC ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Comments