top of page

ప్రమోషన్స్ లో ట్విస్ట్


ప్రస్తుతం అన్ని జిల్లాల సీనియారిటీ లిస్టులు DEO సైటుల నుంచీ delete చేస్తున్నారు.

సవరించిన నిబంధనలకు అనుగుణంగా మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో నూతన సీనియారిటీ లిస్టులు అన్ని జిల్లాలవి కమీషనరేట్ వారు CSE సైటులో విడుదల చేస్తారు

 
 
 

Comments


bottom of page