top of page

ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు.

May 24, 2024
1 min read

ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు

AP: విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు.

  • Jagananna vidya deevena

దీంతో తల్లులకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. నగదు జమ అయిన 7 రోజుల్లోపు చెల్లించని వారికి.. తదుపరి విడత మొత్తం కళాశాలలకే జమ చేస్తామంది. ఫీజు కట్టకపోయినా కట్టినట్లు తప్పుడు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటామంది.

 
 
 

Recent Posts

See All
నిధి పేరోల్ / సీఎఫ్‌ఎంఎస్ (NIDHI Payroll / CFMS) పోర్టల్ ద్వారా డిఏ ఎరియర్స్ (DA Arrears) క్లెయిమ్ చేయడానికి DDOs పాటించవలసిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధి పేరోల్ / సీఎఫ్‌ఎంఎస్ (NIDHI Payroll / CFMS) పోర్టల్ ద్వారా డిఏ ఎరియర్స్ (DA Arrears) క్లెయిమ్ చేయడానికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ (DDOs) పాటించవలసిన స్టెప్ బై స్ట

 
 
 

Comments


bottom of page