top of page

మూడోసారి అప్ డేట్ అయిన స్కూల్ అటెండెన్స్ యాప్ . ఇక్కడే అప్ డేట్ చేసుకోవచ్చు.



ఈరోజు ఆగస్ట్ 14 న స్కూల్ అటెండెన్స్ యాప్ మూడోసారి అప్‌డేట్ అయ్యింది. ఈ అప్‌డేట్‌లో యాప్ పర్ఫార్మన్స్ ని ఆప్టిమైజ్ చేసి అభివృద్ధి చేశారు. ఇంతకుముందు అప్‌డేట్‌లో బోధనేతర సిబ్బంది హాజరు నమోదుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఈ అప్‌డేట్‌లో యాప్ పనితనాన్ని మెరుగుపరిచింది. ఈ యాప్ గురించి అప్‌డేట్ లింక్ లో పూర్తి వివరాలు చదవవచ్చు. అలాగే ఈ అప్‌డేట్‌ని పొందాలంటే కింది బటన్ నొక్కి అప్డేట్ చేసుకోవచ్చు.





 
 
 

Comments


bottom of page