స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ అయ్యింది.
- AP Teachers TV
- Aug 1, 2023
- 1 min read
స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ అయ్యింది.
ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ అటెండెన్స్ సిస్టం: ఫేషియల్ అటెండెన్స్ అప్లికేషన్- "స్కూల్ అటెండెన్స్ యాప్" School Attendance App కొత్తగా అప్డేట్ అయింది ఈ యాప్ అప్డేట్ చేసుకుంటేనే పనిచేస్తుంది. ఈ అప్డేట్ లో కొత్తగా ఓఎంఆర్ షీట్స్ మేనేజ్మెంట్ ని యాడ్ చేశారు. ఈ కింది బటన్ నొక్కి స్కూల్ అటెండెన్స్ యాప్ ని అప్డేట్ చేసుకోవచ్చు.













Comments