top of page

స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ నొక్కి అప్డేట్ చేసుకోవచ్చు

స్కూల్ అటెండన్స్ యాప్ కి మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ నొక్కి అప్డేట్ చేసుకోవచ్చు.


నిన్నటి అప్డేట్ లో సీబీఎస్ఈ పరీక్షల మాడ్యూల్ యాడ్ చేసిన తర్వాత అందులో సమస్యలు గుర్తించడం జరిగింది. ఫీల్డ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ రావడంతో దానికి అనుగుణంగా పరీక్షల మాడ్యూల్ లో మార్పు చేసి ,యాప్ ని ఆప్టిమైజ్ చేసి అప్డేట్ చేశారు. పాత వెర్షన్ లో ఇబ్బందులు ఉన్నందున అది సరిగా పనిచేయదు . కాబట్టి కింది బటన్ నొక్కి కొత్త వెర్షన్ కి అప్డేట్ చేసుకోవచ్చు.





 
 
 

Comentarios


bottom of page