స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల కొత్త తేదీలు
- AP Teachers TV
- Jul 20, 2023
- 1 min read

ఈ మధ్య స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల తేదీలు ప్రతినెలా 28,29 గా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరిస్తూ కొత్త తేదీలను ప్రకటిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను కింద కనిపిస్తున్న డౌన్ లోడ్ బటన్ నొక్కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు .
ఇటీవలి బదిలీలు, పదోన్నతులు, సర్దుబాట్ల తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఖాళీగా,అదనంగా ఉన్న పోస్టుల వివరాలను వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని, క్యాడర్ స్ట్రెంత్ చేయు సమయంలో ఆ పోస్టులను డిలీట్ చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ ఉత్తర్వులను కింద కనిపిస్తున్న డౌన్ లోడ్ బటన్ నొక్కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
కొత్తగా అప్ గ్రేడ్ అయిన పాఠశాలల డీడీవో కోడ్స్ క్రియేట్ చేయుటకు, తక్కువ అడ్మిషన్ల కారణం గా రద్దు అయిన ప్రధానోపాధ్యాయుని బాధ్యతలను దగ్గరి మండలాల మండల విద్యాశాఖ అధికారులకు అప్పగిస్తూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులను కింది డౌన్ లోడ్ బటన్ నొక్కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు .
ఈ పోస్ట్ నచ్చితే హార్ట్ సింబల్ నొక్కండి. లింకు షేర్ చేయడం మరచిపోవద్దు మిత్రమా . ధన్యవాదాలు .
ఉపాధ్యాయుల జీతాలు చెల్లించుటకు 2023 బదిలీలలు, రేషనలైజేషన్లో పోస్టుల మంజూరు, అప్గ్రేడేషన్, ప్రమోషన్స్, HS ప్లస్ SAs వివరాలు వెంటనే పంపాలని, జులై 25 లోపు Cadre Strength అప్డేట్ చేసి, DoPP Confirmation చేయాలని CSE వారిని కోరిన ఖజానా శాఖ సంచాలకులు.
ఇక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు.












Comments